ఇప్పటికీ ఈ దేవాలయాలలోకి ఆడవారికి ప్రవేశం లేదు.. అవి ఎక్కడ ఉన్నాయో తెలుసా..

మనదేశంలో అనేక దేవాలయాలు ఉన్నాయి. అందులో అమ్మవారిని ఆరాధించే అలయాలు కూడా ఉన్నాయి. అయితే ఇప్పటి ఆధునిక కాలంలోనూ పలు ఆలయాలలోకి స్త్రీలకు ప్రవేశం లేదు. అవెంటీ.. ఎక్కడ ఉన్నాయో తెలుసుకుందామా.

|

Updated on: Jun 07, 2021 | 4:04 PM

శ్రీ పద్మనాభస్వామి ఆలయం.. కేరళలోని అనంత పద్మనాభస్వామి దేవాలయంలోని కొన్ని ప్రత్యేక ప్రదేశాల్లోకి మహిళలకు ప్రవేశం లేదు.

1 / 7
జైన్ దేవాలయం.. రాజస్థాన్‏లోని రనక్ పూర్ లో ఉన్న జైన్ ఆలయంలోకి మహిళలకు ప్రవేశం లేదు.

2 / 7
 పట్ బాసి సత్ర ఆలయం.. అస్సాంలోని ఈ దేవాలయంలోకి మహిళలను అనుమతించరు.

3 / 7
శని సింగ్నాపూర్ .. మహరాష్ట్రలోని ఈ ఆలయంలోకి మహిళలకు ప్రవేశం లేదు. ఇక్కడికి కేవలం పురుషులకు మాత్రమే అనుమతి ఉంటుదం. శని దేవుణ్ణి అర్చించేందుకు ఇక్కడికి సమీపంలో ఉన్న ఓ బావి నుంచి నీటిని తీసుకువస్తారు. ఆ బావి వద్దకు కూడా మహిళలు వెళ్లడం నిషేధం.

4 / 7
జైన్ ఆలయం.. మధ్యప్రదేశ్‏లోని గుణలోని జైన్ ఆలయంలోకి పాశ్చాత్య దుస్తులు ధరించి మహిళలను ఆలయ ప్రవేశానికి అనుమతించరు. మేకప్, లిప్ స్టిక్ వేసుకుని ప్రార్ధనలకు వచ్చే మహిళలకు కూడా ఇది వర్తిస్తుంది.

5 / 7
 హజి అలీ దర్గా.. ముంబైలోని హజి అలీ దర్గాకు మహిళలకు నిషేధం ఉంది. షరియా చట్టం ప్రకారం మహిళలు గర్భగుడిని సందర్శించడం నిషేధం. వాస్తవానికి ఇది ఒక సమాధి. ఇస్లామిక్ చట్టంలో మహిళలను సమాధులను సందర్శించడానికి అనుమతించరు.

6 / 7
స్త్రీలకు ప్రవేశం లేని ఆలయాలు..

స్త్రీలకు ప్రవేశం లేని ఆలయాలు..

7 / 7
Follow us