Weekly Horoscope: ఈ రాశులకు ఉద్యోగంలో మార్పులు, ఆర్థిక లాభాలు.. మీ రాశికి ఎలా ఉందంటే..?
వార ఫలాలు (సెప్టెంబర్ 13-18, 2026): మేష రాశి వారికి ఉద్యోగ జీవితం ప్రశాంతంగా, సానుకూలంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. వృషభ రాశి వారికి వ్యాపారాలు బాగా లాభసాటిగా పురోగమిస్తాయి. ముఖ్యమైన ఆస్తి, ఆర్థిక వ్యవహారాలు కొద్ది శ్రమతో చక్కబడతాయి. మిథున రాశి వారికి ఉద్యోగ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. ఉద్యోగులు మరింత మంచి ఉద్యోగంలోకి మారే అవకాశం ఉంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి వారఫలాలు ఎలా ఉన్నాయంటే..?

1 / 12

2 / 12

3 / 12

4 / 12

5 / 12

6 / 12

7 / 12

8 / 12

9 / 12

10 / 12

11 / 12

12 / 12
Follow Us