రాత్రి సమయంలో జామ పండు తినడం మంచిదేనా?
samatha
11 september 2026
Pic credit - Pinterest
జామ పండు ఆరోగ్యానికి చాలా మంచిది. దీనిని పేదవారి ఆపిల్ పండు అని కూడా అంటారు. ఇందులో పోషకాలు ఎక్కువగా ఉంటాయి.
ఫైబర్, విటమిన్స్, మినరల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. అంతే కాకుండా ప్రతి ఒక్కరి ఇంటి ముందు జామ చెట్టు ఉంటుంది.
దీంతో చాలా మంది తమకు నచ్చిన సమయంలో జామ కాయలు ఎక్కువగా తింటుంటారు. కొందరు అయితే రాత్రి సమయంలో ఎక్కువగా జామ
కాయలు తింటారు.
మరి ఇలా రాత్రి సమయంలో జామకాయలు తినడం ఆరోగ్యానికి మంచిదేనా? దీని గురించి నిపుణులు ఏమంటున్నారో చూద్దాం.
రాత్రి సమయంలో జామకాయ తింటే ఎలాంటి నష్టం ఉండదు కానీ, పడుకోవడానికి రెండు గంటల ముందు మాత్రమే తినాలి అంట.
ముఖ్యంగా రాత్రి సమయంలో జామకాయ తినడం వలన ఇది ఆకలిని తగ్గించి, చాలా త్వరగా బరువు తగ్గేలా చేస్తుంది.
జామ కాయలో విటమిన్ సి, పొటాషియం పుష్కలంగా ఉంటుంది. అందువలన రాత్రి సమయంలో తినడం వలన బీపీ కంట్రోల్ అ
వుతుంది.
రాత్రి సమయంలో తినడం మంచిదే కానీ, పడుకునే ముందు తినకూడదంట. దీని వలన కడుపు నొప్పి వంటి జీర్ణ సమస్యలు వస్తాయ
ంట
మరిన్ని వెబ్ స్టోరీస్
ఎర్ర బెండకాయలను ఎక్కువగా పండించే రాష్ట్రం ఏదో తెలుసా?
సూర్యుడు అస్తమించని ఏడు ప్రదేశాలు ఇవే.. అక్కడి వారు ఎలా నిద్రపోతారో తెలుసా?
ఎప్పుడైనా ఆలోచించారా? చెవులు లేకుండా పాములు ఎలా వింటాయి?