ఒకే ఒక్క స్పూన్ తాగితే.. కిడ్నీలో రాళ్ళు.. యూరినరీ ఇన్ఫెక్షన్ దెబ్బకు పరార్
యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్లు (UTI) పురుషుల కంటే స్త్రీలలోనే ఎక్కువగా కనిపిస్తాయి. తగినంత నీరు తాగకపోవడం, ముఖ్యంగా బయట ఉన్నప్పుడు మూత్రాన్ని ఆపుకోవడం వంటి అలవాట్లు దీనికి ప్రధాన కారణం. నీరు తక్కువగా తాగడం వల్ల మూత్రం గాఢంగా మారి, మూత్రనాళాన్ని చికాకు పెట్టి, ఇన్ఫెక్షన్లకు దారితీస్తుంది. యాంటీబయోటిక్స్ మీకు మీకు ఉపశమనం అందించినప్పటికీ, ఈ ఇన్ఫెక్షన్లు వస్తూనే ఉంటాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
