OTT Movie : థియేటర్లలో అట్టర్ ప్లాప్.. ఓటీటీలో ట్రెండింగ్ నెంబర్ వన్.. ఇప్పుడు నెట్టింట మొత్తం ఇదే సినిమా..
బాక్సాఫీస్ వద్ద ఘోరంగా విఫలమైన ఈ చిత్రం, ఇప్పుడు ఓటీటీలో సంచలనం సృష్టిస్తోంది. ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్ టాప్ 10లో చోటు దక్కించుకుంది. ఇందులో ఆర్. మాధవన్ కథానాయకుడిగా నటించారు. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రానికి అంతగా రెస్పాన్స్ రాలేదు. కానీ ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం ఇదే చిత్రం నడుస్తుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
