భారీ వానలు తట్టుకోవాలంటే వేడి వేడిగా ఈ సూప్ తాగాల్సిందే 

Prasanna Yadla

12 september 2026

Pic credit - Pinterest

వాతావరణంలో మార్పులు వస్తున్నాయి ఇవి తట్టుకోవాలంటే వేడి వేడిగా సూప్స్ తాగాల్సిందే ఎలా చేయాలంటే? 

వేడి వేడిగా సూప్స్

ఇక వాటిలో మటన్ సూప్ కూడా ఒకటి. మరి, దీనికి కావాల్సిన పదార్దాలు, తయారీ విధానం గురించి ఇక్కడ చూద్దాం..

మటన్ సూప్

ముందుగా మటన్ బోన్స్‌ను బాగా శుభ్రంగా కడిగి వాటికీ పసుపు, ఇంకా ఉప్పు కూడా దీనిలో వేసి 5 నిమిషాలు పక్కన పెట్టాలి

మటన్ బోన్స్‌

ఇంకా ఈ కుక్కర్‌లో మీరు ఆయిల్ వేసి దానిలో కట్ చేసిన ఉల్లిపాయలు, రెండు పచ్చిమిర్చి వేసి గోల్డ్ కలర్లోకి మారే వరకు వేయించాలి.

 ఉల్లిపాయలు

ఇంకా దీనిలో నాలుగు టమాటా ముక్కలు కూడా ఈ మటన్ లో  వేసి ఇవి మెత్తగా అయ్యే వరకు బాగా ఉడికించాలి.

టమాటా ముక్కలు

ఇంకా దీనిలో ఒక టేబుల్ స్పూన్ కారం, టేబుల్ స్పూన్ ధనియాల పొడి, కొద్దిగా పసుపు, గరం మసాలా కూడా వేసి బాగా కలపాలి.

 ధనియాల పొడి

ఇంకా దీనిలో మటన్ బోన్స్ వేసి , నీళ్లు కూడా పోసి కుక్కర్ మూత పెట్టాలి. ఇంకా ఇవి మెత్తగా అయ్యే వరకు  ఇవి ఉడికించాలి.

ఇవి ఉడికించాలి 

(నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

నోట్