అబ్బో.. అనుపమా అందాలు చూస్తే కుర్రకారు ఆగం అవ్వాల్సిందే..
samatha
11 september 2026
Pic credit - Pinterest
అందాల ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ గురించి ఎంత చెప్పినా తక్కవే. ఈ బ్యూటీ రోజు రోజుకు గ్లామర్ సెగలు పెంచుతుంది.
ఆఆ.. మూవీ తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అయిన ఈ అమ్మడు, ఈ మూవీలో సెకండ్ హీరోయిన్‌గా అందరినీ ఆకట్టుకుంది.
ఈ మూవీ తర్వాత ఈ బ్యూటీ శతమానం భవతి సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీలో తన సహజమైన నటనతో ఆకట్ట
ుకుంది.
అంతే కాకుండా ఈ అమ్మడు మూవీలో తన గ్లామర్, నటనతో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది. ఈ మూవీతో ఓవర్ నైట్ స్టార్ స్టాండమ్
సంపాదించుకుంది.
దీని తర్వాత ఈ చిన్నది వరసగా సినిమాల్లో అవకాశాలు అందుకుంది. ఉన్నది ఒక్కటే జిందగీ, 18 పేజీస్, హాలో గురు ప్రేమ కోసమే రాక్షసుడు.
ఇలా చాలా సినిమాల్లో నటించి, తన నటనతో అందరినీ ఆకట్టుకుంది. అంతేకాకుండా ఈ బ్యూటీ నటించిన చాలా సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి.
ముఖ్యంగా డీజే టెల్లు స్వేర్ మూవీలో బోల్డ్ గా కనిపించి, తన గ్లామర్‌తో కుర్రకారును మాయ చేసింది. ఈ మూవీతో ఈ అమ్మడుకు విపరీత
మైన క్రేజ్ వచ్చింది.
ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ తన అంద చందాలతో కుర్రకారును మాయ చేస్తుంది. ఈ అందాల ముద్దుగుమ్మ
మరిన్ని వెబ్ స్టోరీస్
ఎర్ర బెండకాయలను ఎక్కువగా పండించే రాష్ట్రం ఏదో తెలుసా?
సూర్యుడు అస్తమించని ఏడు ప్రదేశాలు ఇవే.. అక్కడి వారు ఎలా నిద్రపోతారో తెలుసా?
ఎప్పుడైనా ఆలోచించారా? చెవులు లేకుండా పాములు ఎలా వింటాయి?