చాణక్య నీతి.. మొదటి పరిచయంలోనే ఇలా నమ్మకం గెలవండి!

Prasanna Yadla

12 september 2026

Pic credit - Pinterest

చాణక్య నీతి గురించి నేటి యువతకి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. నైపుణ్యం కలిగిన ఒక గొప్ప వ్యక్తి .

చాణక్య నీతి

చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు ఆయన చెప్పిన విషయాల గురించి తెలుసుకోవడానికి ఎంతో మంది ఆసక్తి చూపుతున్నారు.

ఎంతో మంది ఆసక్తి

మీరు ఒక వ్యక్తిని కలిసిన మొదటి పరిచయంలోనే మీరు ఎదుటివారిని గౌరవించాలి ఇంకా వారిని  పలకరించే విధానం మంచిగా ఉండాలి

ఎదుటివారిని గౌరవించాలి

అలాగే కొత్త వాళ్ళు మాట్లాడుతున్న సమయంలో మధ్యలో మీరు కలుగజేసుకోకండి అలాగే వారి చెప్పేది వినండి 

అలాగే వారి చెప్పేది వినండి 

ఇంకా  కొత్త వాళ్లకి మాట మీరు ఇచ్చినప్పుడు ఆ మాటను ఎట్టి పరిస్థితుల్లో  నిలబెట్టుకోవాలి అలా వీరి నమ్మకాన్ని పొందండి.

అలా వీరి నమ్మకాన్ని పొందండి

అలాగే, అవసరానికి మించి గొప్పలు ఎక్కువగా చెప్పకండి ఇది చాలా మంచిది అప్పుడే మంచిగా ఉంటుంది  

గొప్పలు ఎక్కువగా చెప్పకండి

ఎదుటివారి వ్యక్తిగత విషయాలు, ఇంకా కోపంగా కాకుండా కొందరు ప్రశాంతంగా ఉండటం కూడా చాలా ముఖ్యం 

ఇంకా కోపంగా కాకుండా

నోట్: ఇక్కడ అందించిన సమాచారం సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి.

నోట్