Vastu Tips: ఈ మొక్కను ఇంట్లో నాటడం శుభప్రదం.. దీని ప్రయోజనాలు ఏమిటంటే..

Vastu Tips: వాస్తు శాస్త్రంలో కొన్ని ప్రత్యేకమైన చెట్లు, మొక్కల గురించి ప్రస్తావన ఉంది. వీటిని ఇంట్లో పెట్టుకోవడం చాలా శుభప్రదంగా భావిస్తారు. వాటిలో ఒకటి నెమలి (Thuja Plant) మొక్క.

|

Updated on: Mar 31, 2022 | 11:24 AM

తోటలలో నాటిన నెమలి మొక్క (Thuja Plant) ను మీరు తరచుగా చూసి ఉంటారు. ఈ మొక్క ఆకులు చాలా అందమైన ఆకారంలో పచ్చగా కళకళాడుటూ ఉంటుంది. ఈ మొక్క ఇంటి అందాన్ని పెంచడమే కాకుండా దాని వల్ల కలిగే అనేక ప్రయోజనాలను వాస్తు శాస్త్రంలో చెప్పబడింది. ఈ మొక్క గురించిన కొన్ని విశేషాలను తెలుసుకుందాం.

1 / 6
వాస్తు శాస్త్రం ప్రకారం, ఈ మొక్కను గదిలోని ప్రవేశ ద్వారం వద్ద ఉంచవచ్చు. ఇది ఇంటి అందాన్ని పెంచడమే కాకుండా సానుకూలతను కూడా నింపుతుంది. దీని వల్ల ఇంట్లోకి నెగెటివ్ ఎనర్జీ రాదు.

2 / 6
వాస్తు శాస్త్రం ప్రకారం, ఈ మొక్క ఇంటి వాస్తు దోషాలను తొలగించడానికి పనిచేస్తుంది. ఇది ఇంట్లో ఆనందం, శ్రేయస్సును తెస్తుంది. ఇంట్లో ఎప్పుడూ డబ్బుకు కొరత ఉండదు. సానుకూలతతో కూడిన కమ్యూనికేషన్ ఉంటుంది.

3 / 6
 పరస్పర విబేధాల కారణంగా కుటుంబంలో అశాంతి నెలకొంటుంది. అటువంటి పరిస్థితిలో ఈ మొక్కను ఇంట్లో నాటడం ద్వారా, పరస్పర ఉద్రిక్తత తొలగిపోతుంది. దీని కారణంగా భార్యాభర్తల సంబంధం కూడా బలపడుతుంది. ఇంట్లో ఈ మొక్కను నాటడం వల్ల ఇంట్లోని సభ్యుల తెలివితేటలు బాగా పెరుగుతాయని నమ్మకం.

4 / 6
ఈ మొక్కను ఎల్లప్పుడూ తూర్పు దిశలో నాటండి. దక్షిణ దిశలో ఎప్పుడూ మొక్కను పెంచవద్దు. సూర్యకాంతి ప్రసరించే ప్రదేశంలో ఈ మొక్కను ఉంచండి. మొక్క ఎండిపోతే వెంటనే దాన్ని తీసివేసి మరో మొక్కను నాటాలి. మొక్కను ఎండిపోవడం అశుభంగా భావిస్తారు. అంతేకాదు ఈ మొక్కకు ఎప్పుడు నీరు పెట్టాలి.

5 / 6
Note: ఈ వాస్తు చిట్కాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది.

6 / 6
Follow us
Latest Articles
Horoscope Today: డబ్బు వ్యవహారాల్లో ఆ రాశి వారు జాగ్రత్త..

రోహిత్, నమన్‌ల పోరాటం వృథా.. లక్నో చేతిలో ముంబైకు తప్పని ఓటమి

'పవిత్ర నన్ను పిలుస్తోంది'.. 'త్రినయని' సీరియల్ నటుడు చందు సూసైడ్

'మీ ప్రేమాభిమానాలకు కృతజ్ఞుడిని' .. ముంబై పర్యటనపై మోడీ ట్వీట్

చామదుంపలో ఉండే ఈ గుణం గుండె జబ్బులు రాకుండా అడ్డుకుంటుంది..!

నికోలస్ పూరన్ విధ్వంసకర బ్యాటింగ్.. ముంబై టార్గెట్ ఎంతంటే?

పుష్పరాజ్‌ కోసం వెయిట్‌ చేస్తున్నసెలబ్రిటీలు.!

చేపల కోసం వల విసిరిన జాలరి.. ఏం చిక్కిందో చూసి షాక్

175 మందితో ప్రయాణిస్తున్న విమానం..ఒక్కసారిగా మోగిన ఎమర్జెన్సీబెల్

నేషనల్ హైవే ప్రమాదాల నివారణకు స్పెషల్ యాక్షన్ ప్లాన్