Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vastu Tips: ఇంట్లో కృష్ణుడి విగ్రహాన్ని పెట్టడానికి కొన్ని నియమాలున్నాయని తెలుసా.. ఈ దిశలో పెట్టడం అంటే కష్టాలకు వెల్కం చెప్పినట్లే..

హిందువులు పూజించే దేవుళ్లలో మహా విష్ణువు అవతారం అయిన శ్రీ కృష్ణుడు ఒకడు. శ్రీ కృష్ణుడి ఆలయాలు మాత్రమే కాదు.. ఇంట్లో కూడా శ్రీ కృష్ణుడిని పుజిస్తారు. రాధా కృష్ణులు, బాల గోపాలుడు వంటి రూపాల్లో ఫోటోలు లేదా విగ్రహాలను ఇంట్లో ఉంచుకుంటారు. ఇలా చేయడం వలన ఇంట్లో సుఖ శాంతులు లభిస్తాయని విశ్వాసం. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం శ్రీ కృష్ణుడు విగ్రహం ఇంట్లో పెట్టుకునే సమయంలో కొన్ని నియమాలను పాటించాలి. లేకపోతే అది మీ ఇంట్లో సమస్యలను కలిగిస్తుంది. కనుక ఇంట్లో శ్రీకృష్ణుని ఫోటో లేదా విగ్రహాన్ని ఉంచుకునేటప్పుడు ఎలాంటి తప్పులు చేయకూడదో తెలుసుకుందాం..

Surya Kala

|

Updated on: Mar 22, 2025 | 12:18 PM

హిందూ మత విశ్వాసాల ప్రకారం ఇంట్లో శ్రీకృష్ణుని విగ్రహాన్ని లేదా ఫోటోలను పెట్టుకోవడం వల్ల శుభ ఫలితాలు వస్తాయని, ఆనందం, శాంతి లభిస్తాయని నమ్ముతారు. అయితే ఇంట్లో శ్రీకృష్ణుని విగ్రహాన్ని తీసుకువచ్చి ఇంట్లో ప్రతిష్టించేటప్పుడు కొన్ని వాస్తు చిట్కాలను పాటించాలి . లేకపోతే అది ఇంట్లో సమస్యలు ఏర్పడవచ్చు.

1 / 9
 
ఇంట్లో కృష్ణ విగ్రహాలను ఉంచేటప్పుడు ముఖ్యంగా శ్రద్ధ వహించాల్సిన విషయం ఏమిటంటే అవి విరిగిపోయాయా లేదా పగుళ్లు ఉన్నాయా అనేది. అలాంటి విగ్రహాలను మీ ఇంట్లో ఉంచుకోకండి.

2 / 9
విరిగిన శ్రీ కృష్ణుని విగ్రహం కాదు, ఏ విగ్రహమైనా సరే ఇంట్లో పెట్టుకోవద్దు. ఇలా దేవుళ్ళ ఫోటోలు చిరిగిపోతే వాటిని వెంటనే ఇంట్లో నుంచి తీసివేయండి. విగ్రహాలు, చిత్రాలను ఎల్లప్పుడూ దుమ్ము ధూళి లేకుండా  శుభ్రంగా ఉంచండి. అంటే వాటిపై దుమ్ము పట్టకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి.

3 / 9
కృష్ణుడి విగ్రహాన్ని ఉంచడానికి ఒక నిర్దిష్ట దిశ ఉంది. తూర్పు లేదా ఉత్తరం వైపు ముఖంగా ఉంచండి.  తూర్పు వైపు ముఖం పెట్టడం ఉత్తమ మార్గం. ఇంట్లో ఈశాన్య మూలలో కృష్ణుడి విగ్రహాన్ని ఉంచడం ఉత్తమం.

4 / 9
ఇంటి ఈశాన్య మూలలో స్థలం ఉంటే కృష్ణుడు విగ్రహాన్ని అక్కడ ఉంచడం మంచిది. పూజ గది ఇంట్లో ఈశాన్య మూలలో ఉంటే దానిని అక్కడ ఉంచడం వల్ల ఎక్కువ సుఖ సంతోషాలతో పాటు ఆర్ధిక శ్రేయస్సు కలుగుతుంది.

5 / 9
కృష్ణుడి విగ్రహాన్ని పూజ గదిలో ఉంచినట్లే..  హాలులో కూడా కృష్ణుడి విగ్రహాన్ని కూడా ఉంచవచ్చు. అయితే పూజ గది ఉత్తమమైనది.

6 / 9

ఎట్టి పరిస్థితుల్లోనూ దక్షిణ దిశలో కృష్ణుడి విగ్రహాన్ని లేదా చిత్ర పటాలను ఉంచవద్దు. పశ్చిమ దిశా కూడా అంత మంచిది కాదు.

7 / 9
ఎట్టి పరిస్థితుల్లోనూ కృష్ణుడి విగ్రహాన్ని బెడ్ రూమ్ లేదా వంటగదిలో ఉంచకూడదు. చాలా ఇళ్లలో అందం కోసం దీనిని బెడ్ రూమ్ లో ఉంచుతారు. అయితే పొరపాటున కూడా కృష్ణుడి విగ్రహాన్ని బెడ్ రూమ్ లో  ఉంచకూడదు.

8 / 9
కృష్ణుడి విగ్రహాన్ని డైరెక్ట్ గా నేలపై ఉంచవద్దు. పీఠంపై పసుపు పట్టు వస్త్రం పరిచి దానిపై విగ్రహాన్ని ప్రతిష్టించడం చాలా మంచిది. అంతేకాదు ఎప్పుడూ కృష్ణుడి విగ్రహాన్ని తల పెట్టుకున్న వైపు ఉంచుకోకూడదు.

9 / 9
Follow us