- Telugu News Photo Gallery Spiritual photos Ttd receives mammoth donation of rs 6 cr from tamil nadu based devotees photos
TTD: తిరుమల శ్రీవారికి భారీ విరాళం.. రూ. 6 కోట్ల విలువైన..
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామికి భారీ విరాళం అందింది. దాదాపు రూ.2.45 కోట్లు విలువజేసే నాలుగు కేజీల బంగారాన్ని శ్రీవారికి విరాళంగా ఇచ్చి స్వామిపై ఉన్న భక్తిని చాటుకున్నారు చైన్నైకు చెందిన భక్తురాలు సరోజా సూర్యనారాయణ. 4,150 గ్రాముల వజ్రాలు పొదిగిన యజ్ఞోపవీతం, లక్ష్మీ కాసుల హారాన్ని విరాళంగా అందించారు.
Updated on: Jun 10, 2022 | 12:20 PM
Share

తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామికి భారీ విరాళం అందింది.
1 / 5

దాదాపు రూ.2.45 కోట్లువిలువజేసే నాలుగు కేజీల బంగారాన్ని శ్రీవారికి విరాళంగా ఇచ్చి స్వామిపై ఉన్న భక్తిని చాటుకుంది చైన్నైకు చెందిన భక్తురాలు సరోజా సూర్యనారాయణ.
2 / 5

4,150 గ్రాముల వజ్రాలు పొదిగిన యజ్ఞోపవీతం, లక్ష్మీ కాసుల హారాన్ని విరాళంగా ఇచ్చింది ఆమె.
3 / 5

దీంతో పాటూ చైన్నైలో రూ.3.50 కోట్లు విలువజేసే స్థలాన్ని కూడా విరాళంగా అందించింది.
4 / 5

శ్రీవారి ఆలయంలో టీటీడీ ఈఓ ధర్మారెడ్డికి ఆస్తి పత్రాలు, బంగారు ఆభరణాలను అందించింది భక్తురాలు సరోజా సూర్య నారాయణ.
5 / 5
Related Photo Gallery
ఫస్ట్ టైమ్‌లో FD చేస్తున్నారా? ఈ రూల్స్ తెలుసుకోండి!
లోన్ ముందే తీర్చేసినా కూడా సిబిల్ స్కోర్ తగ్గుతుందా?
ఓటీటీలోకి వచ్చేసిన ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సిరీస్..
ఏజెంట్ మాటలు నమ్మి లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారా?
మహిళల విషయంలో గొప్పగా ఆలోచించిన కంపెనీ!
ఇండస్ట్రీని షేక్ చేస్తున్న వయ్యారి
చిన్న ట్రిక్.. వేయిటింగ్ లిస్ట్‌లో ఉన్న టిక్కెట్‌ను కన్ఫామ్!
చలికాలంలో నువ్వులు ఎందుకు తినాలి.. తప్పక తెలుసుకోండి..
మసూద బ్యూటీ మాములుగా లేదుగా..
ప్రతీ అవసరానికి పర్సనల్ లోన్ తీసుకోవడం మంచిదేనా?
SP బాలసుబ్రమణ్యం.. అందరివాడా.. ఆంధ్రావాడా
భారత్ రష్యా మధ్య 7 ఒప్పందాలపై సంతకాలు
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
రాష్ట్ర అభివృద్ధి కోసం ఏదైనా చేస్తా.. ఎవరితోనైనా కొట్లాడుతా
CM చంద్రబాబుతో భేటీ అయిన మంత్రి కోమటిరెడ్డి
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
తిరుమలకు వెళ్లే ఆ నడక మార్గం మూసివేత!
Google Rewind 2025: గూగుల్‌లో ఎక్కువగా వెతికిన టాపిక్స్ ఇవే
Sleep Tips: కంటి నిండా నిద్రకు ఓ మంచి ఫార్ములా..! ట్రై చేయండి
Smartwatch: స్మార్ట్ వాచ్ వాడుతున్నారా..? ఈ విషయాలు తెలుసుకోండి
లిచి పండ్లు ఎప్పుడైనా తిన్నారా..?
షుగర్ పేషెంట్లు చిలగడదుంప తింటే ఏమవుతుంది?
Winter: శీతాకాలంలో వేడివేడి టీ, కాఫీలు తెగ తాగేస్తున్నారా..?




