Tirumala: అంగరంగ వైభవంగా సాగుతున్న బ్రహ్మోత్సవాలు.. భారీగా తరలి వచ్చిన భక్తులు..
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు ధ్వజారోహణం శాస్త్రోక్తంగా జరిగింది. బ్రహ్మోత్సవాలకు సకల దేవతలను ఆహ్వానిస్తూ సాగిన ధ్వజారోహణంతో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ప్రారంభం కాగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం పట్టు వస్త్రాలు సమర్పించారు. పెళ్లిరోజు రాత్రి పెద్ద శేష వాహనంపై మలయప్ప స్వామి దర్శనం ఇవ్వగా వాహన సేవలో సీఎంతో పాటు ఉపరాష్ట్రపతి దంపతులు పాల్గొన్నారు. 19 రాష్ట్రాల కళాబృందాల ప్రదర్శన భక్తులను ఆకట్టుకోగా తిరుమల ఇంకా వెలిగిపోతుంది.

1 / 10

2 / 10

3 / 10

4 / 10

5 / 10

6 / 10

7 / 10

8 / 10

9 / 10

10 / 10
