AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సింహ రాశిఫలితాలు..2026లో వీరికి ఎక్కువగా కలిసివస్తుందంట!

కొత్త సంవత్సరం ప్రారంభం కావడంతోనే చాలా మంది తమకు ఈ ఏడాది ఎలాఉండబోతుందో తెలుసుకోవడానికి ఎక్కువ ఆసక్తి కనబరుస్తుంటారు. ఈ క్రమంలోనే మనం 2026లో సింహ రాశి వారికి ఎలా ఉండబోతుంది. వీరికి ఈ సంవత్సరం కలిసి వస్తుందా? లేదా తెలుసుకుందాం.

Samatha J
|

Updated on: Dec 16, 2025 | 10:01 AM

Share
2026  సింహ రాశి వారికి చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. ముఖ్యంగా ఈ సంవత్సరం ప్రారంభం జూన్ 2 నుంచి బృహస్పతి స్థానం మీకు అనుకూలంగా ఉండటంతో, వ్యాపారంలో కలిసి వస్తుంది. మొదటి ఇంటిపైన రాహువు, కేతువు ప్రభావం డిసెంబర్ 5 వరకు ఉంటుంది. ఇది కొంత వరకు సానుకూలంగా పరిగణించబడదు. ఇక శని మీ ఇంటిలో 8వ స్థానంలో ఉండటం వలన మీ ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు అవసరం.

1 / 5
సింహ రాశి వారికి జూన్2 నుంచి అక్టోబర్ 31 వరకు  ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు అవసరం అక్టోబర్ 31 తర్వాత ఆరోగ్యం బాగుంటుంది. అలాగే సింహ రాశి విద్యార్థులకు చాలా అద్భుతంగా ఉంది, ఈ రాశి వారు గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం మెరుగైన ఫలితాలు అందుకుంటారు.

2 / 5
సింహ రాశి వారికి వ్యాపారంలో సానుకూలంగా ఉండనుంది. ముఖ్యంగా జూన్ 2 నుంచి అద్భుతంగా ఉండబోతుంది. అయినప్పటికీ కొన్ని సార్లు వ్యాపారానికి సంబంధించిన నిర్ణయాల విషయాల్లో జాగ్రత్త అవసరం. లేకపోతే నష్టాల్లో కూరుకుపోయే ఛాన్స్ ఉంటుంది.

3 / 5
సింహ రాశి వారికి కెరీర్ పరంగా బాగుంటుంది. కష్టపడి పని చేయాల్సి వస్తుంది. పనికి తగిన ప్రతి ఫలం లభిస్తుంది. మీ విజయాలు మీకు చాలా ఆనందాన్ని ఇస్తాయి. ఇక ఈ రాశి వారికి ఈ సంవత్సరం డబ్బు స్థిరంగా ఉండకపోవచ్చు అని చెప్పాలి. కొన్ని సార్లు మీరు మీ ఆర్థికపరమైన విషయాల్లో ఒత్తిడికి లోను అవుతారు. ఆర్థిక పరమైన విషయాల్లో జాగ్రత్త అవసరం.

4 / 5
సింహ రాశి వారికి ప్రేమ జీవితం బాగుంటుంది. ఈ సంవత్సరంలో వీరికి వివాహ యోగం ఉంది. అలాగే సింహ రాశి వారి వైవాహిక జీవితం కూడా బాగుటుంది. భార్య భర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది. వివాహం చేసుకోవడానికి ఈ సంవత్సరం చాలా అద్భుతమైనది.

5 / 5
Follow Us
పుదీనా వీరికి విషంతో సమానం.. తినే ముందు ఈ విషయాలు తప్పక..

నీచు వాసన రాకుండా బోటి కూర మధ్యలో ఇవి వేస్తే చాలు

800 ఫోర్లు కొట్టిన మొట్టమొదటి ప్లేయర్‌గా కోహ్లీ రికార్డు

ఉదయాన్నే కాఫీ, టీకి బదులు మజ్జిగ తాగి చూడండి.. మీకు తిరుగుండదు!

నెటిజన్స్ కామెంట్స్ మాత్రం.. అబ్బో..!!
నెటిజన్స్ కామెంట్స్ మాత్రం.. అబ్బో..!!
బుమ్రా, సూర్యకుమార్‌లపై వేటు? హార్దిక్ పాండ్యా షాకింగ్ నిర్ణయం..!

నీట్‌ యూజీ 2026 పరీక్ష రూల్స్ ఇవే.. ఈ తప్పులు చేస్తే మీకే నష్టం!

వెండి కొంటున్నారా? జాగ్రత్త! ప్రతి ముగ్గురిలో ఒకరు మోసపోతున్నారట

భార్యను తిట్టిన భర్త.. తననే దూషించారనుకొని పక్కింటి మహిళ దాడి!

ఈ నెలాఖరులోగా పదో ఫలితాలు 2026 విడుదల.. తాజా అప్ డేట్