AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Women Bangles: వివిధ రాష్ట్రాల్లో మహిళలు ధరించే గాజుల వెనుక రీజన్ ఏమిటో తెలుసా..

Women-Bangles: హిందూ సాంప్రదాయంలో గాజులు ధరించడం అయిదోతనానికి గుర్తు. గాజులు ధరించడం వెనుక సాంప్రదాయబద్ధమైన ఎన్నో ప్రయోజనాలు దాగివున్నాయి. గాజుల సవ్వడితో చేతులు గలగలా అంటూ శబ్ధం చేస్తే అమ్మాయి అందం రెట్టింపవుతుంది. అయితే గాజులు వేసుకోవడం వల్ల అందమే కాదు.. వాళ్లకు ఎలాంటి కీడు జరగకుండా గాజులు రక్షగా ఉంటాయని శాస్త్రాలు చెబుతున్నాయి. వివిధ రాష్ట్రాల్లోని మహిళలు గాజులు వేసుకోవడం వెనుక అక్కడ సంప్రదాయం ఉంది.

Surya Kala
|

Updated on: Aug 15, 2021 | 1:20 PM

Share
పుట్టిన పిల్లలకు నల్లగాజులు వేయడం వల్ల దోషాలు, దిష్టి తగలకుండా రక్షణగా ఉంటాయి. అంతేకాదు.. పిల్లలకు గాజుల శబ్ధం ఆనందంతో.. సంతోషాన్ని కలిగిస్తాయి. ఆడపిల్లలు లక్ష్మీదేవి స్వరూపులు. ఆడపిల్లలకు గాజులు అలవాటు చేస్తారు. గాజులను పగిలిపోకుండా జాగ్రత్తగా చూసుకునే అమ్మాయిలు ఇంటి వ్యవహారాలను కూడా జాగ్రత్తగా చక్కదిద్దుకుంటారని నమ్మకం.

1 / 9
అమ్మవారి పూజల్లో పసుపు, కుంకుమలతోపాటు గాజులతో పూజిస్తారు. కాబట్టి.. మట్టిగాజులు వేసుకోవడం.. ముత్తైదుతనాన్ని సూచిస్తుంది.

2 / 9
రాజస్థాన్‌ వివాహిత స్త్రీలు భర్త వున్నంత కాలం మణికట్టు నుంచి, ముంచెయ్యివరకు ఏనుగు దంతముతో చేసిన గాజులు ధరించేవారు. అలాధరించడం వలన తన కుటుంబానికి, భర్తకు, సంతానానికి శుభం కలుగుతుందని నమ్మకము, విశ్వాసం.

3 / 9
పశ్చిమ బెంగాల్‌లో చిన్న గవ్వలు లేదా ఎర్ర పగడాలతో చేసిన గాజులను చేతులకు వేసుకొనడం పెళ్లయిన ఆడవారికి ఆచారంగా ఉంది

4 / 9
 నేటికి ఆదివాసి, గిరిజన స్త్రీలు చేతులకు నిండుగా, ముంజేతి వరకు తెల్లటి, వెడల్పాటి చెక్కతో లేదా వెదురుతో చేసిన గాజులు ధరిస్తున్నారు.

5 / 9
సిక్కులు తమ మతాచారంలో లోహంతో చేసిన గాజును ధరిస్తారు. దానిని 'కడ'  అంటారు.

6 / 9
పంజాబులో వధువులు పెళ్ళికి 21 రోజుల ముందు నుండి కాని, లేదా పెళ్ళి తరువాత సంవత్సరం వరకు ఏనుగు దంతంతో చేసిన గాజులని ధరించడం సంప్రదాయం.

7 / 9
ఉత్తర ప్రదేశ్‌లో పెళ్ళికూతురు ఎర్రచీర, ఎర్రగాజులు ధరించడం శుభదాయకంగా భావిస్తారు.

8 / 9
మహారాష్ర్ట, కర్నాటక, ఆంధ్రలో పెళ్ళికూతురు పచ్చగాజులు ధరించడం ఆనవాయితీ. పచ్చరంగు శుభానికి పతీకగా భావిస్తారు.

9 / 9
Follow Us
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ

రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..

ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?

రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే

బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..

భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా

బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ

రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!

మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర