పూర్వకాలం నుంచీ కుంకుమార్చన చేసే గుడుల్లో ప్రధానమైనవి తిరుచునూరు పద్మావతీ దేవి, కాంచీపురంలోని శ్రీ కామాక్షి, కోల్ కత్తా లోని శ్రీ మహాకాళి, బెజవాడ కనకదుర్గమ్మ ఆలయాలు అత్యంత ఖరీదైన కుంకుమ పువ్వుతో శ్రీమాత వైష్ణోదేవి ఆలయంలో అర్చన చేస్తుంటారు. మధురైలోని మీనాక్షి అమ్మన్ దేవతకు అలంకరించిన మొగలిపూలనూ, కుంకుమనీ ప్రసాదంగా అందిస్తారు.