Samudrik Shastra: స్త్రీల పొట్టమీద వెంట్రుకలు ఒక ప్రత్యేక సంకేతం.. ఎలా ఉంటే ఎటువంటి గుణం కలిగి ఉంటారంటే..
కొంతమంది స్త్రీల కడుపు మీద కూడా వెంట్రుకలు ఉంటాయి. ఇలా పొట్టమీద వెంట్రుకలు ఉండడాన్ని స్త్రీలు తమ అందాన్ని పాడు చేస్తున్నాయని.. అవి అందానికి మచ్చగా భావిస్తారు. అయితే సాముద్రిక శాస్త్రంలో ఇలా స్త్రీ పొట్టమీద వెంట్రుకలు ఉంటే దానికి ప్రత్యేక అర్థం ఉందని పేర్కొంది. దీని ప్రకారం స్త్రీ కడుపు మీద వెంట్రుకలు చాలా ప్రత్యేకమైన సంకేతాన్ని తెలుపుతాయట.

1 / 7

2 / 7

3 / 7

4 / 7

5 / 7

6 / 7

7 / 7
