PM Modi: ప్రతి భారతీయుడి శ్రేయస్సు కోసం సోమనాథ ఆలయంలో మోదీ ప్రత్యేక పూజలు!
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన గుజరాత్ పర్యటనలో భాగంగా పవిత్రమైన సోమనాథ్ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గిర్ జాతీయ ఉద్యానవనాన్ని సందర్శించారు. ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం సందర్భంగా జరిగే జాతీయ వన్యప్రాణి బోర్డు సమావేశానికి ఆయన అధ్యక్షత వహించనున్నారు. ఈ పర్యటనలో వంటారా జంతు సంరక్షణ కేంద్రాన్ని కూడా ఆయన సందర్శించారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
