Vastu Tips: కొత్త సంవత్సరంలో ఈ మొక్కలను ఇంటికి తెచ్చుకోండి.. డబ్బులకు లోటు ఉండదు

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం తెలుగు వారికీ కొత్త సంవత్సరం అంటే ఉగాదితో ప్రారంభం అవుతుంది. అయినా కాలంలో వచ్చిన మార్పుల్లో భాగంగా నేటి తరం కొత్త సంవత్సరం ప్రారంభం అంటే ఆంగ్ల సంవత్సరం ప్రారంభాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు. అంతేకాదు కొత్త ఏడాదికి సంబంధించిన కొన్ని నమ్మకాలను కూడా పాటిస్తున్నారు. మరికొన్ని రోజుల్లో కొత్త ఏడాది అడుగు పెట్టనున్న నేపధ్యంలో ఇంట్లో కొన్ని మొక్కలు నాటడం వల్ల సంవత్సరం మొత్తం, మరియు శ్రేయస్సుతో నిండి ఉంటుంది. అలాగే ఇంట్లో ఏదైనా నెగెటివ్ ఎనర్జీ ఉంటే అది కూడా పోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో కొత్త సంవత్సరం ప్రారంభంలో ఇంట్లో ఏయే మొక్కలు నాటాలో తెలుసుకుందాం.

Surya Kala

|

Updated on: Dec 23, 2024 | 11:37 AM

కొత్త సంవత్సరం ప్రారంభం కావడానికి కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. కొత్త సంవత్సరం తమకు ఐశ్వర్యం, సంతోషం, శ్రేయస్సును తీసుకురావాలని ప్రతి వ్యక్తి కోరుకుంటాడు. కొత్త సంవత్సరంలో ఆనందం , సంపద రాక కోసం జ్యోతిష్య శాస్త్రంలో, వాస్తు శాస్త్రంలో ప్రత్యేక చిట్కాలు ఇవ్వబడ్డాయి. కొత్త సంవత్సరం ప్రారంభంలో కొన్ని మొక్కలను ఇంటికి తీసుకురావడం వల్ల సంవత్సరం మొత్తం సిరి సంపదలతో నిండి ఉంటుందని చెబుతారు. అలాగే ఇంట్లో ఏదైనా నెగెటివ్ ఎనర్జీ ఉంటే అది కూడా పోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో కొత్త సంవత్సరం ప్రారంభంలో ఇంట్లో ఏయే మొక్కలు నాటితే శుభం కలుగుతుందో తెలుసుకుందాం.

1 / 6
తులసి మొక్క: తులసి మొక్కను హిందూ మతంలో చాలా పవిత్రమైన మొక్కగా భావిస్తారు. పూజిస్తారు. కొత్త సంవత్సరం ప్రారంభంలో ఇంట్లో తులసి మొక్కను నాటడం వల్ల సంవత్సరం మొత్తం చాలా శుభప్రదమని చెబుతారు. ఇంట్లో తులసి మొక్కను పెంచుకోవడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం పొందుతారు. సిరి సంపదలకు లోటు ఉండదు.

2 / 6
జమ్మి మొక్క: వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో జమ్మి మొక్క పెంచుకోవడం చాలా శుభప్రదంగా భావిస్తారు. ఇంట్లో జమ్మి మొక్కను నాటడం ద్వారా శివుడు, శనిదేవుని అనుగ్రహం ఉంటుందని హిందూ మత విశ్వాసం. అలాగే శని దోషం నుండి ఉపశమనం లభిస్తుంది. అటువంటి పరిస్థితిలో కొత్త సంవత్సరం ప్రారంభంలో మీ ఇంట్లో జమ్మి మొక్కను పెంచుకోవచ్చు. ఈ మొక్క ఇంటికి ఆనందం, శ్రేయస్సును తెస్తుంది.

3 / 6
మనీ ప్లాంట్: వాస్తు శాస్త్రంలో మనీ ప్లాంట్ ఆనందం, శ్రేయస్సు కు చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. మనీ ప్లాంట్‌ను ఎల్లప్పుడూ ఇంటి ఆగ్నేయ మూలలో పెంచుకోవాలి. ఇంటి ఆర్థిక పురోగతికి మనీ ప్లాంట్ కూడా చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది.

4 / 6
జిల్లేడు మొక్క : వాస్తు శాస్త్రం ప్రకారం శ్వేతార్క మొక్క అంటే జిల్లేడు మొక్కను కూడా ఇంట్లో పెంచుకోవడం శుభప్రదంగా పరిగణింపబడుతున్నది. ఈ మొక్క గణపతికి సంబంధించినదిగా పరిగణించబడుతుంది. ఇంట్లో ఈ మొక్కను పెంచుకోవడం వలన సంతోషం, ఐశ్వర్యం పెరుగుతాయని.. అలాగే నెగటివ్ ఎనర్జీ నశింపజేయడంలో ఈ మొక్క ఉపయోగపడుతుందని చెబుతారు. అటువంటి పరిస్థితిలో కొత్త సంవత్సరంలో ఇంట్లో ప్రతికూల శక్తిని తొలిగించుకోవడానికి జిల్లేడు మొక్కను పెంచుకోండి.

5 / 6
క్రాసుల మొక్క: వాస్తు శాస్త్రం ప్రకారం జడే మొక్కను పెంచుకోవడం శుభ ప్రదం అని.. ఇంట్లో సానుకూల శక్తిని పెంచుతుందని తెలుస్తోంది. ఈ మొక్క ఇంటి నుంచి ప్రతికూల శక్తిని తొలగిస్తుంది. ఇంట్లో జాడే మొక్కను నాటడం ద్వారా ఆర్థిక ఇబ్బందుల నుంచి ఉపశమనం పొంది పురోభివృద్ధి పొందుతారని నమ్ముతారు. అటువంటి పరిస్థితిలో కొత్త సంవత్సరంలో ఇంట్లో ఈ మొక్కను నాటవచ్చు.

6 / 6
Follow us
కొత్త ఏడాదిలో ఈ మొక్కలు తెచ్చుకోండి.. ఇంట్లో డబ్బులకు లోటు ఉండదు

ODI Records: క్రికెట్ చరిత్రలోనే చెత్త రికార్డ్.. అదేంటంటే?

మహేష్ సినిమాలో కనిపించిన ఈ అమ్మడు ఎవరో తెలుసా..

పీలింగ్స్ పాటకు మనవడితో కలిసి డ్యాన్స్ ఇరగదీసిన బామ్మా..

కాలు విరిగేలా కొట్టింది.. అఘోరీపై జర్నలిస్ట్ ఫిర్యాదు..

శ్రీశైల ఈవో సంచలన నిర్ణయం.. క్షేత్రంలో అన్యమత ప్రచారం నిషేధం..

పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!

ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..

ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్-పాక్ పోరు ఎప్పుడు, ఎక్కడంటే?

ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న వారిని ఢీకొట్టిన వాహనం.. ముగ్గురు మృతి
ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న వారిని ఢీకొట్టిన వాహనం.. ముగ్గురు మృతి
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..

హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..

క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!

బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!

అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో

అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో

ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!

ఇదేం ప్రయోగం రా సామీ! పూలతో పకోడాలా..!
ఇదేం ప్రయోగం రా సామీ! పూలతో పకోడాలా..!