భారతీయ వాస్తు శిల్పకళాలంటే, శిల్పకళా చాతుర్యములో సాంకేతిక విజ్ఞానాన్ని మిళితంచేసి ఆలనాటి కాకతీయులు, కుందూరు చోళులు దేవాలయాల నిర్మాణ శైలిలో అద్భుతాలు సృష్టించారు. నల్లగొండ సమీపాన పానగల్ లోనీ శ్రీ ఛాయా సోమేశ్వరాలయాన్ని 800 ఏళ్ల క్రితం కందూరు చాళుక్య రాజైన ఉదయ భానుడును నిర్మించారని చరిత్రకారులు చెబుతున్నారు.