Kubera Yoga: అపర కుబేర యోగం.. ఆ రాశుల వారు నక్కతోక తొక్కే అవకాశం..!
Money Astrology: జ్యోతిషశాస్త్రం ప్రకారం గ్రహాలు రాశులు మారినప్పుడల్లా కొన్ని రాశులకు యోగాలు పట్టడం జరుగుతుంది. అందులోనూ చంద్రుడు రాశినప్పుడు, ఇతర గ్రహాలతో కలిసినప్పుడు తప్పకుండా జీవితంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. ఈ నెల (సెప్టెంబర్) 24, 25, 26 తేదీల్లో చంద్రుడు తులా రాశిలో ప్రవేశించి తన మిత్ర గ్రహమైన కుజుడితో యుతి చెందడం జరుగుతోంది. దీన్ని చంద్ర మంగళ యోగమంటారు. మరో మిత్ర గ్రహమైన గురువు ఈ రెండు గ్రహాలను పంచమ దృష్టితో వీక్షించడం కూడా జరుగుతోంది. ఈ గ్రహాల కాంబినేషన్ వల్ల ధన వృద్ధికి బాగా అవకాశం ఉంటుంది. ఆదాయ వృద్ధికి ప్రయత్నాలు చేపట్టడానికి ఇది మంచి సమయం. మేషం, మిథునం, కన్య, తుల, ధనుస్సు, కుంభ రాశుల వారు సంపదపరంగా నక్కతోకను తొక్కే అవకాశం ఉంది.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6