Important Days in March: మాఘమాసంలో వచ్చే మార్చికు ఎంతో ప్రత్యేక ఉంది. ఈనెలలో వచ్చే ముఖ్య పండుగలు, శుభముహుర్తాలివే..

హిందూ క్యాలెండర్ ప్రకారం చైత్రం నుంచి, పాల్గునం వరకూ ప్రతి నెలకు ఓ ప్రత్యేకత ఉంది. ఇక మాఘ మాసంలో వచ్చే మార్చి ఎంతో ప్రత్యేకత ఉంది. ఈ మాసం శీతాకాలం ముగింపు తో పాటు.. వేసవి నెల ప్రారంభాన్ని సూచిస్తుంది. ఈ సందర్భంగా ఈ నెలలో కూడా మహాశివరాత్రి, హోలీ వంటి ముఖ్యమైన పండుగలతో పాటు శుభముహుర్తాలు, వ్రతాలు ఎప్పుడెప్పుడు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం...

|

Updated on: Mar 01, 2021 | 11:42 AM

మార్చి 8 స్వామి దయానంద సరస్వతి జయంతి. ఈ ఏడాది స్వామి జయంతి సోమవారం వచ్చింది. భారతీయ సమాజ అభివృద్ధికి గొప్ప కృషి చేసిన గొప్ప తత్వవేత్త మరియు సంస్కర్త దయానంద సరస్వతిని ఈరోజు జ్ఞాపకం చేస్తుంది.

1 / 7
మార్చి 8 న అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా ప్రతిఏడాది జరుపుకుంటాం. ఈరోజున, ప్రపంచవ్యాప్తంగా ఉన్న కుటుంబాలు మరియు సంఘాలకు మహిళలు చేసిన కృషికి గుర్తిస్తూ గౌరవం లభిస్తుంది. మహిళా దినోత్సవాన్ని జరుపుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తారు.

2 / 7
మార్చి 11 న శివుని పుట్టిన రోజైన మహా శివరాత్రి పండుగ వచ్చింది. ఈ సంవత్సరంలో మహాశివరాత్రి మార్చి 11 గురువారం నాడు వచ్చింది. మన దేశంలో హిందువులు జరుపుకునే పండుగల్లో ఇది ముఖ్యమైనది. ఈరోజు శివుడిని ఎంతో భక్తిశ్రద్ధలతో పూజిస్తారు.

3 / 7
మార్చి 15, 2021 న ప్రముఖ ఆధ్యాత్మక గురువు రామకృష్ణపరమహంస జయంతి.  విభిన్న మతాలు భగవంతుడిని చేరడానికి విభిన్న మార్గాలు అని అనుభవపూర్వకంగా మొట్టమొదటిసారిగా ప్రపంచానికి చాటిచెప్పిన వ్యక్తి. అయన ప్రియ శిష్యుడు స్వామి వివేకానంద.

4 / 7
మార్చి 23 ఈరోజున దేశం కోసం ప్రాణాలు అర్పించిన గొప్ప విప్లవకారుల జ్ఞాపకార్ధం అమరవీరుల దినోత్సవంగా షాహిద్ దివాస్ ను జరుపుకుంటారు. ఈరోజు బ్రిటిష్ వారికీ వ్యతిరేకంగా పోరాడి ప్రాణాలు అర్పించిన భగత్ సింగ్ వంటి వీరులకు దేశం నివాళులర్పిస్తుంది.

5 / 7
మార్చి 28న హిందూ పురాణాల ప్రకారం హోలిక దహన కార్యక్రమం నిర్వహిస్తారు. ఈఏడాది ఆదివారం వచ్చింది. ఈరోజు ఇది చెడుపై మంచి విజయాన్ని సూచిస్తుంది. ఈ రోజున హోలిక అనే రాక్షసుడి రూపంలో ప్రజలు ఒకచోట చేరి కట్టెలను, పాతవస్తువులను దహనం చేస్తారు.

6 / 7
 మార్చి 29 సోమవారం రోజున హొలీ పండువ వచ్చింది. ఇది మనదేశంలో ముఖ్యమైన పండుగల్లో ఒకటి ఈరోజు పిల్లలు, పెద్దలు రంగులు చల్లుకుని.. ఎంతో ఇష్టంగా ఈ పండువను జరుపుకుంటారు. హోలీని వసంత పండుగ అని కూడా అంటారు.

7 / 7
Follow us
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు

ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..

శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!

విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి

84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?

నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..

సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి

ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం

బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!

వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..