ప్రపంచంలో అత్యధికంగా పఠించే స్తోత్రం.. సకల బాధల నివారణకు ఇది ఒక్కటి చాలు
హనుమాన్ చాలీసా, 16వ శతాబ్దంలో గోస్వామి తులసీదాస్ రచించిన నలభై పద్యాల దివ్య స్తోత్రం. ఇది ప్రపంచంలోనే అత్యధికంగా పఠించే స్తోత్రాలలో ఒకటిగా ప్రసిద్ధి పొందింది. ఈ స్తోత్రం కేవలం ఆధ్యాత్మిక ప్రార్థన మాత్రమే కాదు, ఇందులో పొందుపరిచిన శాస్త్రీయ సత్యాలు, ముఖ్యంగా సూర్యుడి దూరానికి సంబంధించిన ఖగోళ విజ్ఞానం ఆధునిక శాస్త్రవేత్తలను సైతం ఆశ్చర్యపరుస్తుంది.

1 / 8

2 / 8

3 / 8

4 / 8

5 / 8

6 / 8

7 / 8

8 / 8
Follow Us
