ఈ 6 మొక్కలు ఇంట్లో పెంచారంటే.. దోషాలు తొలగి వివాహ యోగం..
జ్యోతిష నిపుణుల అభిప్రాయం ప్రకారం, వివాహాన్ని నిరోధించే దోషాలుగా మొత్తం 6 దోషాలు గుర్తించబడ్డాయి. కుజ దోషం, సూర్య దోషం, కళత్ర దోషం, రాహు-కేతు దోషం, మాంగల్య దోషం, పుత్ర దోషం. ఈ దోషాల ప్రభావాన్ని తగ్గించడానికి, వివాహానికి అడ్డంకులను తొలగించడానికి 6 మొక్కలు పెంచాలి. మరి ఆ ఆరు మొక్కలు ఏంటి.? ఈరోజు కొంచెం వివరంగా చూద్దాం!

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
