ఇంటి ముందు బొప్పాయి చెట్టు ఉంటే.. ఇక అంతే.. దరిద్రం తాండవం చేసినట్టే..
వాస్తు.. నేటి కాలంలో ప్రతి ఒక్కరి జీవితంలోనూ వాస్తు ప్రధాన అంశంగా మారింది. ఇల్లు, ఆఫీసు, పని చేసే ప్రదేశం అన్ని చోట్ల తప్పనిసరిగా వాస్తును దృష్టిలో ఉంచుకుని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇల్లు ఏ దిక్కున నిర్మించుకోవాలి. ఇంట్లో ఏ వస్తువు ఎక్కడ పెట్టాలి. ఇంటి ముందు ఎలాంటి చెట్లు పెంచుకోవాలి. ఇంటి ప్రవేశ ద్వారాం, గేట్ దగ్గర ఎలా ఉండాలి..? ఎలాంటి మొక్కలు, చెట్లు పెంచుకోవచ్చు...? ఇలాంటి చాలా విషయాలు వాస్తు శాస్త్రంలో ప్రస్తావించబడ్డాయి. అయితే, ఇంటి ముందు బొప్పాయి చెట్టు పెంచితే ఏమవుతుందో తెలుసా..?

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
