Friday Puja Tips: శుక్రవారం లక్ష్మీదేవి పూజకు కొన్ని నియమాలున్నాయి.. ఈ పనులు చేస్తే అమ్మవారి అనుగ్రహం మీ సొంతం..
శుక్రవారం లక్ష్మీదేవికి అంకితం చేయబడింది. అంతేకాదు నవ గ్రహాల్లో ఒకరైన శుక్రుడిని కూడా పుజిస్తారు. శుక్రవారం లక్ష్మీదేవిని పూజించడమే కాదు లక్ష్మీదేవికి ఇష్టమైన పనులు చేసిన వారిపై అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది. సంపదలకు అధిదేవత అయిన లక్ష్మీదేవి శ్రేయస్సుని ఇస్తుంది.. గృహస్తులు మాత్రమే కాదు ఉద్యోగ, వ్యాపారస్తులు కూడా లక్ష్మీదేవిని అత్యంత భక్తిశ్రద్దలతో పూజిస్తారు. ఈ నేపధ్యంలో హిందూ సనాతన ధర్మంలో శుక్రవారానికి సంబంధించి పూజలు, ఆచారాలకు సంబంధించి కొన్ని ప్రత్యేక నియమాలున్నాయి. ఈ నియమాలను పాటిస్తే లక్ష్మి దేవి ఎల్లప్పుడూ భక్తులను ప్రసన్నం చేసుకుంటుందని, ఇంట్లో ఎటువంటి లోటు ఉందని నమ్మకం. ఈ రోజు ఆ ప్రత్యేక నియమాలు ఏమిటో తెలుసుకుందాం...

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6




