- Telugu News Photo Gallery Spiritual photos Financial benefits for five zodiac signs due to the transit of Venus
శుక్ర సంచారం.. వీరికి ఊహించని విధంగా డబ్బే డబ్బు
గ్రహాల్లో కెళ్లా శుక్రగ్రహానికి ఉండే ప్రాముఖ్యతనే వేరు, శుక్రగ్రహం సంపదకు అధిపతి. అయితే డిసెంబర్ 20 శుక్రుడు ధనస్సు రాశిలోకి సంచారం చేయనున్నాడు. దీని కారణంగా కొన్ని రాశుల వారికి కలిసి రానున్నది. ఇంతకీ ఆ రాశులు ఏవో చూద్దాం పదండి.
Updated on: Dec 13, 2025 | 2:47 PM

వృషభ రాశి : శుక్రగ్రహం ధనస్సు రాశిలోకి సంచారం చేయడం వల వృషభ రాశి వారికి అదృష్టం తలుపు తడుతుంది. చాలా రోజుల నుంచి ఉద్యోగం కోసం ఎదురు చూసే వారికి జాబ్ దొరికే ఛాన్స్ ఉంది. విద్యార్థులు చదువులో రాణిస్తారు. ఉద్యోగులు మంచి ప్రమోషన్ పొందుతారు. ఇంటా బయట సానుకూల వాతావరణం ఏర్పడుతుంది.

తుల రాశి : తుల రాశి వారికి డిసెంబర్ 20 తర్వాత ఇంటిలో సంతోషకర వాతావరణం ఏర్పడుతుంది. అనుకోని విధంగా డబ్బు చేతికందుతుంది. మొండి బాకీలు వసూలు అవుతాయి. ఎవరైతే చాలా కాలంగా స్థిరాస్తి కొనుగోలు చేయాలి అనుకుంటున్నారో వారి కోరిక నెరవేరుతుంది. అదే విధంగా, సమాజంలో మంచి గౌరవ మర్యాదలు లాభిస్తాయి

మకర రాశి : మకర రాశి వారికి పట్టిందల్లా బంగారమే కానుంది. వీరి ఆర్థికంగా అనేక ప్రయోజనాలు చేకూరనున్నాయి. వ్యాపార రంగంలో ఉన్నవారికి అనేక లాభాలు వస్తుంటాయి. ఉద్యోగ, వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. ఇంటాబయట సానుకూల వాతావరణం ఏర్పడుతుంది.

కుంభ రాశి : ఈ రాశి వారికి శుక్ర గ్రహంప్రభావంతో పట్టిందల్లా బంగారమే కానుంది. అనేక అద్భుతమైన ప్రయోజనాలు చేకూరుతాయి. విద్యార్థులు మంచి ర్యాంకులు పొందుతారు, కొత్త ఆదాయ వనరులు పుట్టుకొస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగం లభించే అవకాశం ఉంది.

మీన రాశి : మీన రాశి వారికి అనుకోని విధంగా ఆదాయం పుట్టుకొస్తుంది. సమాజంలో మంచి గౌరవ మర్యాదలు లాభిస్తాయి. చాలా రోజుల నుంచి ఎవరైతే విదేశీ ప్రయాణం చేయాలి అనుకుంటున్నారో వారి కోరిక ఫలమిస్తుంది. విద్యార్థులు మంచి ర్యాంకులతో పాస్ అవుతారు. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది.



