Diwali 2021: సుఖ సంతోషాలతో ఉండాలంటే దీపావళి ముందురోజు ఈ 5 పనులు చేయాలి..!

Choti Diwali 2021: దీపావళికి ముందు రోజున జనాలు చోటి(చిన్న) దీపావళి జరుపుకుంటారు. చోటి దీపావళి రోజున కొన్ని పనులు చేయడం వలన ఆర్థికపరమైన సమస్యలన్నీ తీరిపోతాయని ప్రజలు విశ్వసిస్తారు. మరి చోటీ దీపావళి రోజున ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

|

Updated on: Nov 03, 2021 | 10:54 PM

చోటి దీపావళి రోజున ఉదయాన్నే లేవాలి. నువ్వుల నూనెతో శరీరానికి మర్దన చేసి స్నానం చేయాలి. ఆ తరువాత సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించాలి.

1 / 5
చోటి దీపావళి నాడు మీ ఇంట్లో దీపారాధన చేయాలి. సుఖ సంతోషాల కోసం లక్ష్మీ దేవిని, కుబేరుడిని పూజించాలి.

2 / 5
ఉదయాన్నే స్నానం చేసిన తర్వాత శ్రీకృష్ణుడిని, ధన్వంతరిని, యముడిని పూజిస్తే ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి.

3 / 5
చోటి దీపావళి మధ్యాహ్నం హనుమంతుడిని పూజిస్తే మంచి జరుగుతుంది. ఆలయానికి వెళ్లి హనుమంతుడికి బెల్లం, పప్పు నైవేధ్యంగా అర్పించాలి.

4 / 5
చోటి దీపావళి రోజున కాళికా మాతను ప్రత్యేకంగా పూజిస్తారు. ఇలా చేయడం వల్ల అన్ని కష్టాలు తొలగిపోతాయని ప్రజల విశ్వాసం.

5 / 5
Follow us
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!

ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే

ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త

కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను

ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు

మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త

కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ

తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..

బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం

రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..

రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా

కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..

రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!

చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??

చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం

డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు