- Telugu News Photo Gallery Spiritual photos Ayodhya Diwali 2021: Ram Lalla's city is all decked up for the mega Deepotsav
Diwali Ayodhya: నేడు సరయూ నదీ తీరంలో ప్రపంచ రికార్డు సృష్టించేందుకు సిద్ధమైన అయోధ్య .. అన్ని ఏర్పాట్లు పూర్తి
Diwali 2021: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య దీపావళి వేడుకలకు ముస్తాబైంది. దీపావళి సందర్భంగా అత్యధిక దీపాలు వెలిగించి ప్రపంచ రికార్డు నమోదు చేసేందుకు అయోధ్య నగరం సిద్ధమైంది. నేడు యూనీ ప్రభుత్వం రికార్డు స్థాయిలో 12 లక్షల దీపాలను వెలిగించడానికి ఏర్పట్లు చేసింది. సరయు నదీ తీరంలోని రామ్ కి పైడీ ఘాట్‌లో 9 లక్షల దీపాలు వెలిగించనుండగా.. మిగిలిన దీపాలు వివిధ పట్టణాలలో వెలగనున్నాయి.
Updated on: Nov 03, 2021 | 11:23 AM

నేడు 12 లక్షల మట్టి దీపాలతో దేదీప్యమానంగా శోభిల్లనున్న అయోధ్య నగరం, సరయూ నదీ తీరం...