AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వాహనం టైర్ల‎ కింద నిమ్మకాయ పెట్టే ఆచారం.. అసలు కారణం ఇదే..

వాహనానికి నిమ్మకాయ పెట్టడం అనేది ఒక సాంప్రదాయం. ఇది ఇప్పటిది కాదు, ఎప్పటి నుంచో వస్తున్న ఆచారం. దీని వెనుక ఒక నమ్మకం, విశ్వాసం ఉన్నాయి. కొత్త వాహనానికి పూజ చేసినప్పుడు, లేదా ఎక్కడికైనా ప్రయాణం చేసే ముందు, వాహనం టైర్ల కింద నిమ్మకాయ పెట్టడం ఒక ఆచారం. ఇది ఎక్కువగా హిందువు పాటిస్తారు. అయితే దీని వెనుక ఉన్న అసలు కారణం ఏంటి.? ఈరోజు మనం ఈ స్టోరీలో తెలుసుకుందామా మరి.. 

Prudvi Battula
|

Updated on: Jul 26, 2025 | 12:35 PM

Share
మనం ఎంత చదువుకున్నా, మన పెద్దలు చెప్పిన సంప్రదాయాల్లో కొన్నింటిని ప్రశ్నించకుండానే పాటిస్తాము. కొన్ని ఆచారాలు ఎందుకు ప్రారంభమయ్యాయో తెలుసుకోవడానికి మనం ఎప్పుడూ పెద్దగా ప్రయత్నించం. ఇంట్లోకి కొత్త వాహనం రాగానే ఫస్ట్ దానికి పూజ చేయిస్తాం. వాహనాన్నికి పూజ చేసేటప్పుడు వాటి టైర్ల కింద నిమ్మకాయలు ఉంచుతారు. నిమ్మకాయల పై నుంచి వాహనాన్ని నడిపిస్తాము.

1 / 5
కొత్త వాహనం ఇంటికి రాగానే, లేదా ప్రయాణానికి ముందు, వాహనానికి పూజ చేసి, టైర్ల కింద నిమ్మకాయ ఉంచుతారు. నిమ్మకాయను సాధారణంగా ప్రతికూల శక్తులను, లేదా దుష్టశక్తులను దూరం చేయడానికి ఉపయోగిస్తారు. నిమ్మకాయను వాహనం టైర్ల కింద ఉంచడం వల్ల, ఆ వాహనానికి ఎలాంటి హాని కలగకుండా, ప్రయాణం సాఫీగా సాగుతుందని చాలామంది నమ్ముతారు.

2 / 5
అందుకే ప్రయాణానికి ముందు వాహనం టైర్ల కింద నిమ్మకాయ పెట్టె తొక్కించాలను మన పెద్దలు చెబుతుంటారు. అయితే దీని శాస్త్రం మరో కారణం చెబుతుంది. దీనివల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని సంప్రదాయాన్ని సమర్దిస్తుంది సైన్స్. నిమ్మకాయలను మూఢ నమ్మకం కాదని తేల్చి చెప్పేసింది. ఏళ్లుగా చేసిన పరిశోధనలో ఈ విషయం తేలింది. 

3 / 5
పూర్యకాలంలో ప్రజలు గుర్రపు బండ్లు, ఏండ్ల బండ్లును రవాణా కోసం ఉపయోగించేవారు. వారి ద్వారానే ఎక్కువ దూరం వెళ్లేవారు. అయితే మార్గం మధ్యలో బురద, నీటి మధ్యలో ప్రయాణం చేయాల్సివచ్చేదే. దీనివల్ల గుర్రాలు, ఎడ్ల కాళ్ళకు ఇన్ఫెక్షన్ అయ్యింది. బురదలో ఉండే క్రిములు గుర్రాలు, ఎడ్ల కాళ్ళలోని క్రిములు చేరకుండా ఉండేందుకు వాటితో నిమ్మకాయలను తొక్కించేవారు. నిమ్మకాయలోని ఔషద గుణాల కారణంగా వీటి కాళ్ళకి ఇన్ఫెక్షన్ అవ్వకుండా కాపాడేది. దీంతో ప్రయాణం సాఫీగా సాగేది.

4 / 5
అప్పటినుంచి ఇప్పటివరకు ప్రజలు హిందువులు దీన్ని ఓ నమ్మకంగా కొనసాగిస్తున్నారు. కానీ నేటికీ, నిమ్మకాయలను వాహనాల చక్రాల కింద ఉంచుతున్నారు. టైర్లలో ఎటువంటి జీవం ఉండదు. వాటికి ఎటువంటి ఇన్ఫెక్షన్లు సోకవు. కానీ నిమ్మకాయలో ఉండే యాసిడ్, ఇతర రసాయన పదార్థాలు, కొన్ని రకాల క్రిమి కీటకాలను, లేదా బ్యాక్టీరియాను నివారిస్తాయి. ఇది వాహనానికి, అందులో ప్రయాణించే వారికి మంచిదని కొందరు భావిస్తారు. అందుకే ప్రయాణానికి ముందు వాహనం టైర్ల కింద నిమ్మకాయ పెట్టి తొక్కిస్తారు. 

5 / 5
Follow Us
సండే స్పెషల్.. ఫిష్ కుర్మా ఇలా వండితే తినేకొద్దీ తినాలనిపిస్తుంది

ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీకి వాడే ప్లాస్టిక్‌ గిన్నెల్లో కాలకూట విషం

ఎంత డబ్బు సంపాదించినా.. నిలవడం లేదా..? ఈ పక్షుల ఫోటోలు ఇంట్లో..

బ్రాయిలర్ vs నాటు కోడి.. ఇందులో ఏది బెస్ట్..

ట్రాఫిక్ కష్టాలకు టాటా.. బెజవాడ వాసులకు భలే గుడ్ న్యూస్..

మిత్రమా.. సమ్మర్‌ వచ్చేస్తోంది.. ఏసీ స్కామ్‌ గురించి మీకు తెలుసా?

చేపల కూర నుంచి నీచు వాసన పోవట్లేదా?.. ఇలా కడిగితే సరి

14ఏళ్లకే హీరోయిన్.. 300లకు పైగా సినిమాలు..

అయ్యో నా పతి దేవుడ్ని కిడ్నాప్ చేశారంటూ భార్య వర్రీ..

టీ20 వరల్డ్ కప్ సెమీస్‌కు వెళ్లేది ఈ జట్లే..గ్రోక్ షాకింగ్ జోస్యం