Chanakya Niti: మీరు పడే ప్రతి కష్టం ఈజీ కావాలంటే.. చాణుక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించి చూడండి..

మీరు జీవితంలో విజయం సాధించాలనుకుంటే, లేదా నిరంతరం పురోగమించాలనుకుంటే, చాణక్యుడి ఈ విధానాలు మీకు దివ్యౌషధం అని నిరూపించవచ్చు. చాణుక్యుడు చెప్పిన విషయాలను పాటిస్తే.. జీవితంలో వచ్చే సమస్యలన్నీ సులభంగా పరిష్కారమవుతాయి. దానికి సంబంధించిన ముఖ్యమైన విషయాలను తెలుసుకుందాం.

Surya Kala

|

Updated on: Mar 31, 2023 | 12:35 PM

Chanakya Niti: మీరు పడే ప్రతి కష్టం ఈజీ కావాలంటే.. చాణుక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించి చూడండి..

1 / 5
ఆచార్య చాణక్యుడు ఒక వ్యక్తి ప్రవర్తన అతని వ్యక్తిత్వానికి చిహ్నం. కనుక వ్యక్తికీ నైపుణ్యం చాలా ముఖ్యం. పరిస్థితిని ఎదుర్కోవడానికి ప్రతి ఒక్కరికీ విజ్ఞత అవసరం. లేకపోతే, వారు సులభంగా అనేక సమస్యలలో చిక్కుకుంటారు. చాణక్యుడు ప్రకారం, మనిషి చెడు సమయాల్లో కూడా తన స్వభావాన్ని మార్చుకోకపోతే, అతను ఎల్లప్పుడూ కష్టాలను అనుభవించవలసి ఉంటుంది.

2 / 5
ఒక వ్యక్తి తన స్వభావాన్ని తెలియజేసేది మాట. కనుక అతని మాటలో ఎల్లప్పుడూ మర్యాద ఉండాలని చాణక్యుడు నమ్మాడు. మధురంగా ​​మాట్లాడే వ్యక్తులు త్వరగా విజయం సాధిస్తారు. అదే సమయంలో ఏ వ్యక్తి అయినా కోపంగా, చెడుగా మాట్లాడితే వారిని ఎవరూ ఇష్టపడరు. అటువంటి వ్యక్తులతో సంబంధం కలిగి ఉండటానికి ఎవరూ ఇష్టపడరు లేదా వారితో మాట్లాడటానికి ఇష్టపడరు. అటువంటి పరిస్థితిలో వారి జీవితంలో వచ్చిన అవకాశాలు చేజారి పోతాయి. జీవితంలో అలాంటి వారు ఎటువంటి విజయాన్ని  సాధించలేరు.

3 / 5
ఆచార్య చాణక్యుడు తన విధానాలలో మానవులకు సంబంధించిన అనేక సమస్యలను ప్రస్తావించాడు.  అలాగే వాటికి సంబంధించిన పరిష్కారాల గురించి చెప్పాడు. చాణక్యుడు ప్రకారం తనకు తెలియకుండానే వ్యక్తి చేసే తప్పులు లక్ష్మీదేవికి కోపం తెప్పిస్తాడు.  లక్ష్మీదేవి అనుగ్రహం కోసం మనిషి పాటించాల్సిన కొన్ని విషయాలను చెప్పాడు. 

4 / 5
చాలా మంది వ్యక్తులు.. ఎటువంటి పెద్ద పని మొదలు పెట్టినా.. దానికి సంబందించిన హ్యూహాన్ని ముందుగా సిద్ధం చెయ్యరు. దీని  కారణంగా వారు వైఫల్యాన్ని ఎదుర్కోవలసి వస్తుంది. చాణక్యుడు ప్రకారం.. వ్యూహంతో చేసిన పని చాలా వరకు విజయవంతమవుతుంది. ఇలాంటి పనుల్లో సమస్యలు, అడ్డంకులు కూడా తక్కువగా వస్తాయి.. విజయం త్వరగా సాధిస్తారు.

5 / 5
Follow us
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్

శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్

మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి

స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!

ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే

శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?

గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!

వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..

దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?

బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ