AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chanakay Niti: పదిమందిలో భార్యని చులకన చేసే పురుషులు మీరా.. చాణక్య చెప్పిన ఈ విషయాలపై దృష్టి పెట్టండి..

ఆచార్య చాణక్య నీతి రాజకీయాలకు, రాష్ట్ర పాలనకు మాత్రమే పరిమితం కాదు. ఇది వైవాహిక జీవితానికి విలువైన పాఠాలను కూడా ఇస్తుంది. ఆచార్య చాణక్యుడు ఏ లక్షణాలు భర్తను విజయవంతం చేస్తాయో, ఏ తప్పులు అతని ఇంటిని విచ్ఛిన్నం చేస్తాయో చెప్పాడు. కొన్ని వందల ఏళ్ల క్రితం చాణక్య చెప్పిన మాటలు నేటికీ విలువైనవే.. వాటికి చాలా శక్తి ఉంది, నేటికీ యువత వాటిని పాటించడం వలన వారి వైవాహిక జీవితాన్ని సంతోషంగా చేసుకోవచ్చు. ఈ రోజు వైవాహిక జీవితాన్ని నాశనం చేసుకునే భర్తల మూర్ఖత్వం గురించి చెప్పాడు.

Surya Kala
|

Updated on: Sep 11, 2025 | 8:44 AM

Share
ఆచార్య చాణక్యను రాజకీయ, ఆర్థిక శాస్త్రాలకు ఆచార్యుడిగా పరిగణిస్తారు, కానీ ఆయన రాసిన చాణక్య నీతిలో కుటుంబ జీవితంపై కూడా లోతైన సూత్రాలు ఉన్నాయి. భర్త స్వంత మూర్ఖత్వం మరియు తప్పుడు ప్రవర్తన ఇంటి నాశనానికి మరియు వైవాహిక జీవితం విచ్ఛిన్నానికి కారణమవుతుందని ఆయన చాలాసార్లు స్పష్టంగా చెప్పారు. అలాంటి పురుషులు ఎప్పటికీ విజయవంతమైన భర్తలుగా మారలేరని మరియు వారి స్వంత తప్పుల కారణంగా ఇంటి ఆనందం మరియు శాంతిని కోల్పోలేరని ఆచార్య అన్నారు.

1 / 7
చాణక్య నీతిలో భార్యాభర్తల మధ్య బంధం గురించి అనేక విషయాలను చెప్పాడు. భార్య మాత్రమే కాదు భర్త లక్షణాలు, ప్రవర్తన కూడా ఇంటి ఆనందాన్ని నిర్ణయిస్తాయి. మూర్ఖత్వంతో, తప్పులకు పాల్పడే పురుషులు తమ వైవాహిక జీవితాన్ని తామే నాశనం చేసుకుంటారని పేర్కొన్నాడు. భర్త క్రమశిక్షణ, బాధ్యత, ఆధ్యాత్మికతో పాటు తన భార్య పట్ల గౌరవం కలిగి ఉండాలి. ఇదే వైవాహిక జీవితం ఫలవంతం అయ్యేందుకు నిజమైన విజయ రహస్యం.

2 / 7
భార్యను అగౌరవపరచడమే కుటుంబం విచ్ఛిన్నం కావడానికి మొదటి కారణం. చాణక్య నీతి (అధ్యాయం 1) లో స్త్రీలను అవమానించకూడదని పేర్కొంది. భర్త తన భార్యను అవమానిస్తే లేదా ఆమెను గౌరవించకపోతే, అతని ఇంట్లో ఆనందం, శ్రేయస్సు ఎప్పటికీ ఉండవని ఆచార్య నమ్మాడు.

3 / 7
చాణక్య నీతి (అధ్యాయం 2) లో తన భార్యని కాకుండా ఇతర స్త్రీలను చూసి గర్వించే పురుషుడు నాశనం వైపు పయనిస్తాడు. ఇతర స్త్రీల పట్ల ఆకర్షితుడైన పురుషుడు నాశనం ఖాయం. పర స్త్రీలాలసత పురుషుడి జీవితాన్ని పతనం వైపు పయనించేలా చేస్తుంది. ఈ మూర్ఖత్వం భర్తనే కాదు.. మొత్తం కుటుంబాన్నే నాశనం చేస్తుంది.

4 / 7
భార్యను తన భాగస్వామిగా పరిగణించకపోవడం అతిపెద్ద తప్పు. ఆచార్య చాణక్యుడు "భార్య భర్తకు మంచి స్నేహితురాలు" అని చాణక్య నీతి, అధ్యాయం 3లో పేర్కొన్నాడు. ఇల్లాలు ఇంటికి అత్యంత ముఖ్యమైన వ్యక్తి. భార్య కుటుంబ సభ్యులందరికీ స్నేహితురాలు వంటిది. అయితే ఏ ఇంట్లో తన భార్యను భారంగా భావించినా లేదా ఆమె అభిప్రాయానికి ప్రాముఖ్యత ఇవ్వని భర్త తన ఇంటి పునాదిని తానే గుల్ల చేసుకుంటాడు.

5 / 7
చాణక్య నీతి (4వ అధ్యాయం) “పత్నీ రక్షిత ధర్మేణ”లో స్పష్టంగా ఉంది.అంటే తన భార్యను రక్షించడం, ఆమెకు భయం లేని వాతావరణాన్ని అందించడం భర్త విధి. అయితే భార్య రక్షణ విషయంలో విఫలమైన పురుషులు.. తమ మూర్ఖత్వంతో ఇల్లు విచ్ఛిన్నం చేసుకున్నట్లే.

6 / 7
డబ్బు వృధా చేయడం.. భార్య పట్ల అగౌరవం.. చాణక్య నీతి (అధ్యాయం 5) ఇలా చెబుతోంది. ఏ భర్త అయితే.. తన భార్యని తృణీకరించి.. తన డబ్బును వృధాగా ఖర్చు చేసేవాడు. అకారణంగా భార్యని నిందించి.. గొడవ పడే భర్త త్వరగా నాశనం అవుతాడు. ఇలాంటి భర్తలు మూర్ఖత్వంతో చేసే తప్పుల వల్ల భార్యని తక్కువ చేసి చూస్తూ.. తమ ఇంటి శాంతి, ఆనందాన్ని కోల్పోతారు.

7 / 7
ఉచితంగా మీ మొబైల్‌లోనే క్రెడిట్ స్కోర్ చూసుకోండిలా..

రోలెక్స్ వాచ్‌పై కొత్త పంచాయితీ!
రోలెక్స్ వాచ్‌పై కొత్త పంచాయితీ!
విశాఖలో చరిత్ర సృష్టించేందుకు కోహ్లీ రెడీ.. ఏకంగా 'హ్యాట్రిక్'తో

అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..

ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్

వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!

పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!

పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే

రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్

ఎంత పని చేశావ్ తల్లో.. భర్తపై కోపంతో ఆ భార్య ఏం చేసిందంటే..
ఎంత పని చేశావ్ తల్లో.. భర్తపై కోపంతో ఆ భార్య ఏం చేసిందంటే..
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు

కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక

వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం

ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..

చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..

వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ

డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్

తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..

రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్‌ తెరవగానే