తులసిని ఆ దిక్కున ఉంచితే.. అదృష్టాన్ని మీ ఇంటికి ఆహ్వానించినట్టే
హిందువులకు తులసి మొక్కను పూజ్యమైనది, పవిత్రమైనదిగా పూజిస్తారు. అందులో ఆ శ్రీమహా లక్ష్మీ దేవి నివాసం ఉంటుందన నమ్ముతారు. శ్రీ మహావిష్ణువు తులసి ప్రియుడు. ప్రతి రోజు విష్ణుమూర్తికి తులసి దళం సమర్పిస్తే అఖండ ఐశ్వర్యాలు, ఉన్నత పదవులు దక్కుతాయి. అందుకే తులసి మొక్కను ఇంట్లో సరైన దిశలో ఉంచినట్లయితే అది ఆనందం కలిగిస్తుందని, ఆ ఇంట్లో శుభ ఫలితాలు అందుతాయని వాస్తు నిపుణులు అంటున్నారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
