Chanakya Niti: తప్పుల నుంచి పాఠాలు నేర్చుకున్నవారినే విజయం వరిస్తుందంటున్న చాణక్య
జీవితంలో వైఫల్యాన్ని ఎదుర్కోని వ్యక్తి అంటూ ఉండడు. చాణక్యుడు ప్రకారం.. తప్పులు చేయని వ్యక్తి తన జీవితంలో ఎప్పుడూ కొత్తగా ప్రయత్నించలేడు. సక్సెస్ సూత్రాల్లో తప్పులు చేయడం కూడాఒకటి. అయితే ఆ తప్పుల నుంచి పాఠాలు నేర్చుకోవాలని సూచించాడు. దీనికి సంబంధించి చాణక్యుడు చెప్పిన విషయాల గురించి తెలుసుకుందాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
