AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chanakya Niti: జీవితంలో వైఫల్యం విజయానికి మెట్లు అంటున్న చాణక్య.. ఇందుకు సంబంధించిన 5 విషయాలు మీకోసం

చాణక్యుడి ప్రకారం.. వైఫల్యం ..  విజయానికి మెట్లు.. సక్సెస్ కు తాళం వంటిది. చాణక్యుడు తన విధానాలలో అలాంటి కొన్ని విషయాలను ప్రస్తావించాడు. వైఫల్యం తర్వాత దాని నుంచి కొన్ని పాఠాలను నేర్చుకుని.. అభివృద్ధి బాట పట్టవచ్చు. ఆ విషయాలు ఏంటో తెలుసుకుందాం.

Surya Kala
|

Updated on: Mar 30, 2023 | 11:31 AM

Share
Chanakya Niti: జీవితంలో వైఫల్యం విజయానికి మెట్లు అంటున్న చాణక్య.. ఇందుకు సంబంధించిన 5 విషయాలు మీకోసం

1 / 6
ఆచార్య చాణక్యుడు ఒక వ్యక్తి ప్రవర్తన అతని వ్యక్తిత్వానికి చిహ్నం. కనుక వ్యక్తికీ నైపుణ్యం చాలా ముఖ్యం. పరిస్థితిని ఎదుర్కోవడానికి ప్రతి ఒక్కరికీ విజ్ఞత అవసరం. లేకపోతే, వారు సులభంగా అనేక సమస్యలలో చిక్కుకుంటారు. చాణక్యుడు ప్రకారం, మనిషి చెడు సమయాల్లో కూడా తన స్వభావాన్ని మార్చుకోకపోతే, అతను ఎల్లప్పుడూ కష్టాలను అనుభవించవలసి ఉంటుంది.

2 / 6
ఆచార్య చాణక్యుడు తన విధానాలలో మానవులకు సంబంధించిన అనేక సమస్యలను ప్రస్తావించాడు.  అలాగే వాటికి సంబంధించిన పరిష్కారాల గురించి చెప్పాడు. చాణక్యుడు ప్రకారం తనకు తెలియకుండానే వ్యక్తి చేసే తప్పులు లక్ష్మీదేవికి కోపం తెప్పిస్తాడు.  లక్ష్మీదేవి అనుగ్రహం కోసం మనిషి పాటించాల్సిన కొన్ని విషయాలను చెప్పాడు. 

3 / 6
చాలా మంది వ్యక్తులు.. ఎటువంటి పెద్ద పని మొదలు పెట్టినా.. దానికి సంబందించిన హ్యూహాన్ని ముందుగా సిద్ధం చెయ్యరు. దీని  కారణంగా వారు వైఫల్యాన్ని ఎదుర్కోవలసి వస్తుంది. చాణక్యుడు ప్రకారం.. వ్యూహంతో చేసిన పని చాలా వరకు విజయవంతమవుతుంది. ఇలాంటి పనుల్లో సమస్యలు, అడ్డంకులు కూడా తక్కువగా వస్తాయి.. విజయం త్వరగా సాధిస్తారు.

4 / 6
ఒక వ్యక్తి తన సంపాదనలో కొంత భాగాన్ని పేదలకు పంచాలని చాణక్యుడు నమ్మాడు. ఇలా చేసిన వ్యక్తిపై లక్ష్మీదేవి ప్రత్యేక ఆశీస్సులు ఉంటాయని నమ్ముతారు. దీనితో పాటు డబ్బు కూడా పెరుగుతుంది. అయితే తాము సంపాదించిన డబ్బును దుర్వినియోగం చేసేవారు జీవితంలో చెడు పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని చాణక్యుడు కూడా చెప్పాడు.

5 / 6
ఒక వ్యక్తి తన స్వభావాన్ని తెలియజేసేది మాట. కనుక అతని మాటలో ఎల్లప్పుడూ మర్యాద ఉండాలని చాణక్యుడు నమ్మాడు. మధురంగా ​​మాట్లాడే వ్యక్తులు త్వరగా విజయం సాధిస్తారు. అదే సమయంలో ఏ వ్యక్తి అయినా కోపంగా, చెడుగా మాట్లాడితే వారిని ఎవరూ ఇష్టపడరు. అటువంటి వ్యక్తులతో సంబంధం కలిగి ఉండటానికి ఎవరూ ఇష్టపడరు లేదా వారితో మాట్లాడటానికి ఇష్టపడరు. అటువంటి పరిస్థితిలో వారి జీవితంలో వచ్చిన అవకాశాలు చేజారి పోతాయి. జీవితంలో అలాంటి వారు ఎటువంటి విజయాన్ని  సాధించలేరు.

6 / 6
Follow Us
ఏసీ, ఫ్రిజ్ ఫుల్లుగా వాడినా జీరో కరెంట్ బిల్‌.. ఎలా అంటే?

ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురుచూసేవారికి ప్రభుత్వం గుడ్ న్యూస్

హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వనున్న శ్రీకాంత్ కూతురు..

జ్వరం అని నిర్లక్ష్యం వద్దు.. పెరుగుతున్న ఫ్లూ బాధితులు..

అంటార్కిటికాలో కరుగుతున్న మంచుకు పెంగ్విన్‌ పక్షుల రెట్టలే కారణం!

త్రాసు లేకుండానే ఏనుగు బరువు కొలవాలి.. ఎలా? చిక్కుప్రశ్న

రాసిపెట్టుకోండి.. వన్డే ప్రపంచకప్‌లో సెమీస్ చేరే 4 జట్లు ఇవే..!

ఊళ్లో వరుస చావులు.. OTTలో భయపెడుతోన్న హారర్ థ్రిల్లర్

16.5 కోట్ల నాటి శిలాజం.. నీటిలో ఈదుతూ వేటాడిన క్షీరదంగా గుర్తింపు

నిజాయితీ ఎందుకు అవసరం? ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన జీవిత పాఠం!