Budhaditya Yoga: సింహ రాశిలోకి రవి గ్రహ సంచారం.. బుధాదిత్య యోగంతో వారి సమస్యలు మాయం!
బుధాదిత్య యోగం కలిగిన జాతకులు ‘బంగాళాఖాతంలో పడేసినా బ్రహ్మాండంగా బతుకుతారు’ అని అనేక జ్యోతిష గ్రంథాలు రాయడం జరిగింది. రవికి స్వక్షేత్రం, బుధుడికి మిత్ర క్షేత్రమైన సింహరాశిలో ఈ యోగం ఏర్పడడం వల్ల కొన్ని రాశులకు గ్రహ సంచారంలో ఎన్ని దోషాలు ఉన్నా కొట్టుకుపోతాయి.కీలక సమస్యలు పరిష్కారం అవుతాయి.

1 / 13

2 / 13

3 / 13

4 / 13

5 / 13

6 / 13

7 / 13

8 / 13

9 / 13

10 / 13

11 / 13

12 / 13

13 / 13