Zodiac Signs: వారికి తల్లి కంటే తండ్రితోనే సాన్నిహిత్యం ఎక్కువ.. 12 రాశుల వారు తల్లిదండ్రుల్లో ఎవరితో ఎక్కువ క్లోజ్‌గా ఉంటారంటే..?
Astrology in Telugu: సాధారణంగా జాతక చక్రంలో ఈ రవి, చంద్రులు దుస్థానాలలో అంటే 6, 8, 12 స్థానాలలో ఉన్నప్పుడు తల్లితండ్రులతో సఖ్యత ఉండకపోవడం, విరోధం కలిగి ఉండడం వంటివి జరుగుతాయి. అంతేకాక, ప్రధానంగా వివిధ రాశుల వారు తల్లితండ్రులలో ఎవరితో ఎక్కువగా సాన్నిహిత్యం, ప్రేమ కలిగి ఉండారన్నది రాశులను బట్టి కూడా ఉంటుంది.

1 / 13

2 / 13

3 / 13

4 / 13

5 / 13

6 / 13

7 / 13

8 / 13

9 / 13

10 / 13

11 / 13

12 / 13

13 / 13