పాలు, పంచదార కలిపి కాఫీ ఆరోగ్యానికి ఏమాత్రం ఉపయోగపడదు. అయితే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలను పొందాలంటే బ్లాక్ కాఫీ తాగాలి. కానీ అది నోటికి అంతగా రుచిగా అనిపించదు. చక్కెర లేకుండా బ్లాక్ కాఫీ అస్సలు తాగలేం. చక్కెర, పాలు లేకుండా కాఫీ రుచిని ఇలా పెంచుకోవచ్చు. చక్కెర, పాలు లేకుండా తయారు చేసిన కాఫీ రుచిని మార్చడానికి కొన్ని ప్రత్యేక మసాలా దినుసులను ఉపయోగించవచ్చు. ఇవి కాఫీ రుచి, నాణ్యతను పెంచుతాయి.