AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Potato Kheer Recipe: శీతాకాలంలో వెరైటీగా ఆలూ కీర్‌ రెసిపీ ఇలా తయారు చేయండి.. రుచి అమోఘం

శీతాకాలంలో వేడివేడిగా తియ్యగా ఉండే ఆహారాలు తింటే ఆ మజానే వేరు. ఇంట్లో సులువుగా పొటాటో కీర్‌ రెసిపీని స్పెషల్‌గా తయారు చేసుకోండి. ఈ రెసిపీ తినడానికి ఎంత బాగుంటుందో అంతే సులభంగా తయారు చేసుకోవచ్చు. బంగాళాదుంపలను కడిగి, తొక్క తీసి తురుముకోవాలి. ఆ తర్వాత తరగిని బంగాళదుంపల తురుమును చల్లటి నీళ్లలో 15 నిమిషాలు నానబెట్టాలి. ఒక పాన్‌లో రెండు చెంచాల నెయ్యి వేసి..

Srilakshmi C
|

Updated on: Dec 10, 2023 | 7:51 PM

Share
శీతాకాలంలో వేడివేడిగా తియ్యగా ఉండే ఆహారాలు తింటే ఆ మజానే వేరు. ఇంట్లో సులువుగా పొటాటో కీర్‌ రెసిపీని స్పెషల్‌గా తయారు చేసుకోండి. ఈ రెసిపీ తినడానికి ఎంత బాగుంటుందో అంతే సులభంగా తయారు చేసుకోవచ్చు.

1 / 5
బంగాళాదుంపలను కడిగి, తొక్క తీసి తురుముకోవాలి. ఆ తర్వాత తరగిని బంగాళదుంపల తురుమును చల్లటి నీళ్లలో 15 నిమిషాలు నానబెట్టాలి. ఒక పాన్‌లో రెండు చెంచాల నెయ్యి వేసి, అందులో కొన్ని జీడిపప్పులు, పిస్తాలను వేయించి పక్కన పెట్టుకోవాలి.

2 / 5
ఆ తర్వాత అదే పాన్‌లో లీటరు పాలు, రెండు ఏలకులు పగలగొట్టి వేయాలి. పాలను బాగా మరిగించి అందులో బంగాళదుంపల తురుము వేయాలి. బంగాళదుంపలు బాగా ఉడికిన తర్వాత చక్కెర జోడించండి. అయితే మరీ ఎక్కువగా చక్కెర వేసుకోకూడదు.

3 / 5
చిక్కగా మారినత తర్వాత స్టౌ ఆపు చేయాలి. దించుకునే ముందు వేయించిన పిస్తా, జీడిపప్పు, ఎందు ద్రాక్షను పైన వేసుకోవాలి. సర్వ్ చేయడానికి ముందు ఫ్రిజ్‌లో బంగాళాదుంప కీర్‌ కాసేపు ఉంచాలి.

4 / 5
చలికాలంలో పొటాటో కీర్‌ రెసిపీని చల్లగా తింటే మజాగా ఉంటుంది. నోటికి రుచిగా, వెరైటీగా ఈ విధంగా తయారు చేశారంటే ఇంట్లో అందరూ ఇష్టంగా తింటారు.

5 / 5
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్

భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ

రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్

బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్

డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు

కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక

వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం

ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..