Goa Beaches: మీకు ప్రశాంతత అంటే ఇష్టమా.. అయితే, గోవాలోని అద్భుతమైన ప్రదేశాలు మీ కోసమే..
గోవా నిర్మలమైన, అద్భుతమైన బీచ్‌లకు ప్రసిద్ధి చెందింది. ఇది సెలవులకు మంచి విడిది. కానీ ఏకాంత అనుభూతిని పొందాలంటే మాత్రం కచ్చితంగా దక్షిణ గోవాకు వెళ్లాల్సిందే. ఇక్కడ జన సంచారం తక్కువగా, నిశ్శబ్దంగా ఉంటుంది. ప్రశాంతతను అనుభవించడానికి ఈ బీచ్‌లను సందర్శించడానికి ప్లాన్ చేసుకోవచ్చు. వాటి గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం.