Red Chilli: ఎండు మిర్చి తింటే బీపీ, షుగర్ కంట్రోల్.. ఇంకా ఎన్నో లాభాలు..
మనం వంటల్లో ఉపయోగించే వాటిల్లో ఎండు మిర్చి కూడా ఒకటి. తాళింపు వంటి వాటిల్లో ఎండు మిర్చి ఖచ్చితంగా వేస్తారు. ఎండు మిర్చితో తాళింపు సువాసనే మారిపోతుంది. రుచి కూడా పెరుగుతుంది. ఎండు మిర్చితో ఎక్కువగా రోటి పచ్చళ్లు తయారు చేస్తూ ఉంటారు. పచ్చి మిర్చి కంటే ఎండు మిర్చితోనే రుచి అనేది బాగా వస్తుంది. భారత దేశంలో అందులోనూ తెలుగు రాష్ట్రాల్లో కారం ఎక్కువగా తింటారు. కారాన్ని మితంగా తినడం వల్ల చాలా లాభాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎండు మిర్చి తినడం వల్ల..