Sleeping Hours: ఏయే వయసులవారికి ఎంతెంత నిద్ర అవసరమో తెలుసా? ఇది తెలిస్తే సగం రోగాలు పోయినట్లే..

శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే మంచి నిద్ర అవసరం. అయితే మీరు ఎంతసేపు నిద్రపోవాలి అనేది మీ వయస్సు మీద ఆధారపడి ఉంటుంది. అమెరికాకు చెందిన సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (CDC) ఏ వయస్సులో ఎంత నిద్ర అవసరమో తెలిసింది. దీని ప్రకారం.. నవజాత శిశువులకు 14 నుండి 17 గంటల నిద్ర అవసరం. మూడు నెలల వయస్సు వరకు ఈ నిద్ర సాధారణం..

Srilakshmi C

|

Updated on: Jul 27, 2024 | 8:56 PM

శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే మంచి నిద్ర అవసరం. అయితే మీరు ఎంతసేపు నిద్రపోవాలి అనేది మీ వయస్సు మీద ఆధారపడి ఉంటుంది. అమెరికాకు చెందిన సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (CDC) ఏ వయస్సులో ఎంత నిద్ర అవసరమో తెలిసింది. దీని ప్రకారం.. నవజాత శిశువులకు 14 నుండి 17 గంటల నిద్ర అవసరం. మూడు నెలల వయస్సు వరకు ఈ నిద్ర సాధారణం.

1 / 5
4 నెలల నుండి 1 సంవత్సరం వరకు పిల్లలకు 12 నుంచి 16 గంటల నిద్ర అవసరం. అలాగే 1 సంవత్సరం నుంచి 2 సంవత్సరాల పిల్లలకు 11 నుంచి 14 గంటల నిద్ర అవసరం.

2 / 5
ప్రీస్కూలర్లకు అంటే 3 నుంచి 5 సంవత్సరాల పిల్లలకు 10 నుండి 13 గంటల నిద్ర అవసరం. 6 నుంచి 12 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు రోజుకు 9 నుంచి 12 గంటల నిద్ర అవసరం.13 నుంచి 17 సంవత్సరాల వయస్సు వారికి అంటే టీనేజర్లకు 8 నుండి 10 గంటల నిద్ర సరిపోతుంది.

3 / 5
పెద్దలు అంటే 18 నుండి 60 సంవత్సరాల వయస్సు వారికి రోజుకు 7 గంటల నిద్ర అవసరం. అప్పుడే శరీరం దృఢంగా ఉంటుంది.

4 / 5
మళ్ళీ పెరుగుతున్న వయస్సులో మరింత నిద్ర అవసరం అవుతుంది. కాబట్టి 60-65 ఏళ్లు పైబడిన వారు రోజుకు 8-9 గంటలు నిద్రపోవాలి.

5 / 5
Follow us