2024లో సినిమా ఇండస్ట్రీకి బాగా కలిసొస్తుందని చెప్పాలి. ముఖ్యంగా టాలీవుడ్ కు . ఇప్పటికే బడా సినిమాలను మంచి విజయాలను సొంతం చేసుకున్నాయి. ప్రభాస్ కల్కి సినిమాసంచలన విజయాన్ని అందుకుంది. అలాగే ఇప్పుడు ముగ్గురు హీరోలు బాక్సాఫీస్ దగ్గర తమ సత్తా చూపించడానికి రెడీ అవుతున్నారు. అల్లు అర్జున్, రామ్ చరణ్, ఎన్టీఆర్ సినిమాలు వరుసగా రిలీజ్ కానున్నాయి. దాంతో బాక్సాఫీస్ దగ్గర పెద్ద యుద్ధమే జరగనుంది. మరి ఏ సినిమా ఎంత వసూల్ చేస్తుందో చూడాలి.