Glycolic Acid For Skin Care: ఉదయం నిద్రలేచాక.. రాత్రి నిద్రకు ముందు ముఖానికి ఈ లోషన్ అప్లై చేసి చూడండి!
శీతాకాలం క్రమంగా కనుమరుగవుతోంది. వెచ్చని గాలులు అప్పుడే ప్రారంభమయ్యాయి. చలికాలం ముగిసిపోతున్నట్లు భావించి చాలా మంది ఈ సమయంలో తమ చర్మాన్ని నిర్లక్ష్యం చేస్తుంటారు. కానీ, ఈ సమయంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే చర్మం గరుకుగా, పొడిగా మారుతుంది. ఇది అకాల వృద్ధాప్య సంకేతాలకు దారితీస్తుంది. గ్లైకోలిక్ యాసిడ్ చర్మాన్ని నిర్జలీకరణం నుంచి రక్షించడానికి, అకాల వృద్ధాప్యాన్ని నివారించడానికి మ్యాజిక్‌లా పనిచేస్తుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
