ఒక కప్పు బాదం పాలు లేదా ఓట్ మిల్క్ తీసుకుని, అందులో 3 చెంచాల తాజా పండ్లు ముక్కలు, 2 చెంచాల చియా విత్తనాలు వేసుకోవాలి. తర్వాత అందులో తరిగిన బాదం, కుంకుమపువ్వు వేసి బాగా కలిపి 6 గంటలపాటు ఫ్రిజ్‌లో ఉంచాలి. సబ్జా గింజలు ఉబ్బిన తర్వాత దాల్చిన చెక్క పొడి, ఒక చెంచా తేనె కలపాలి.