Spinach Prawns Curry: సీఫుడ్ ప్రియులా.. రొయ్యలు పాలకూర కూర ట్రై చేయండి.. రెసిపీ మీ కోసం

కొన్ని రకాల కూరగాయలు, ఆకు కూరలు ఏడాది పొడవునా దొరికితే.. మరికొన్ని మాత్రం సీజన్ లో మాత్రమే దొరుకుతాయి. అలాంటి సీజనల్ ఆకు కూరల్లో ఒకటి పాలకూర.. మార్కెట్‌లో తోటకూర, గోంగూర, కరివేపాకు, కొత్తిమీర వంటివి ఏడాది పొడవునా దొరికినా పాలకూర మాత్రం ఏడాది పొడవునా దొరకదు. అయితే పోషకాలు ఎన్నో ఉన్న పాలకూరలో అనేక రకాల ఆహారపదార్ధాలు తయారు చేసుకోవచ్చు. అలాంటి కూరల్లో ఒకరి పాలకూర రొయ్యలు. ఈ రోజు టేస్టీ టేస్టీగా రొయ్యలు, పాలకూర కూర రెసిపీ తెలుసుకుందాం.. 

Surya Kala

|

Updated on: Feb 21, 2024 | 8:13 AM

పాలకూరను అనేక రకాలుగా వండుకోవచ్చు. పాల కూర రోటీ, పరోటా లేదా ఫ్రైడ్ రైస్, పాల కూర పప్పు, లతో పాటు సీఫుడ్ ఇష్టమైన వారు రొయ్యలు పాలకూరను కూడా తయారు చేసుకోవచ్చు. ఈ కూర చాలా  బాగుంటుంది. అయితే మీరు ఎప్పుడైనా రొయ్యలు మరియు పాలకూర తిన్నారా? లేదంటే ఈ రోజే ఇలా ట్రై చేసి చూడండి 

1 / 8

సీఫుడ్ లో రొయ్యలది భిన్నమైన టెస్ట్.. వీటిని అలాగే కూరగా తయారు చేసుకోవచ్చు లేదా.. కూరగాయలు, ఆకూ కూరలతో కలిపి కర్రీని తయారు చేయవచ్చు. అవును దేనితోనైనా రొయ్యలు కలుపుకుంటే ఆ కూర టెస్ట్ ఆహా అనిపిస్తుంది. ఈ నేపథ్యంలో పాలకూర రొయ్యల కూడా మంచి రుచికరమైన కూర. 

2 / 8
ముందుగా రొయ్యలను, పాల కూరను శుభ్రం చేసుకోండి. తర్వాత గ్యాస్ స్టౌ మీద బాణలిపెట్టి నూనె వేసి వేడి చేయండి. ఇప్పుడు రొయ్యలు వేసి అందులో కొంచెం పసుపు , ఉప్పు వేసి రొయ్యలు వేయించండి. తర్వాత ఈ రొయ్యలను బాణలి నుంచి తీసి వేరే గిన్నెలో పెట్టుకోండి. 

3 / 8
ఇప్పుడు బాణలిలో ఆవాలు, జీలకర్రను వేసి వేయించి తరిగిన ఉల్లిపాయలు వేయించండి. మూడు నాలుగు పచ్చి మిరపకాయలను నిలువగా కట్ చేసి ఉల్లిపాయల్లో వేసి.. 1 స్పూన్ అల్లం-వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి,  జీలకర్ర పొడి, పసుపు పొడి, కారం వేసి బాగా కలిపి వేయించండి. 

4 / 8
ఇప్పుడ వేగిన ఉల్లిపాయల్లో ముందుగా వేయించుకున్న రొయ్యలను వేసి బాగా వేయించండి.  రొయ్యలు గోధుమ రంగులోకి మారిన తర్వాత పాలకూర జోడించండి. రుచి చూసి సరిపడా ఉప్పుని జోడించండి. 

5 / 8
అయితే పాలకూర, రొయ్యలు కూర తయారీలో పాల కూరను ముక్కలుగా కట్ చేయవద్దు.. ఆకుని ఆకుల వేస్తె బాగుంటుంది. ఇప్పుడు పాలకూర నూనెలో ఉడుకుతూ దాని నుంచి వచ్చే నీరుతో మంచి కూర రెడీ అవుతుంది. ఈ పాలకూర, రొయ్యల కర్రీ వేడి వేడి అన్నంలోకి లేదా చపాతీలోకి చాలా బాగుంటుంది. 

6 / 8
బచ్చలికూరలో చాలా ఫైబర్ ఉంటుంది. లుటిన్, ఫోలేట్, విటమిన్ K వ్ వంటి పోషకాలు ఉంటాయి. అంతేకాదు బరువు తగ్గడానికి,  కొలెస్ట్రాల్ తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. ఈ పాల కూర ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది.

7 / 8
పాల కూరలో విటమిన్ కె, ఫైబర్, ఫాస్పరస్, థయామిన్, ఐరన్, కాల్షియం, మెగ్నీషియం ఉన్నాయి. ప్రోటీన్లు,  కార్బోహైడ్రేట్లు పాల కూర సొంతం. 

8 / 8
Follow us
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!

టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ లక్ష్యంగా తెంబా మాస్టర్ ప్లాన్..!

అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో

జస్ప్రీత్ బుమ్రా @ 200.. మెల్‌బోర్న్‌లో డబుల్ సెంచరీ

పిలిభిత్‌లో ఎన్‌కౌంటర్ లో గాయపడిన ముగ్గురు ఖలిస్తానీ ఉగ్రవాదులు

అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో

BBLలో సామ్ కాన్స్టాస్ మెరుపులు..IPL 2025లో ఆ జట్టులోకి..?

మహా కుంభమేళలో నాల్గవ రాజ స్నానం ఎప్పుడు? శుభ సమయం తెలుసుకోండి

ఫీలింగ్స్ సాంగ్ చేయడానికి చాలా భయపడ్డా.. రష్మిక

పంట పొలాల్లో కదులుతూ కనిపించిన భారీ ఆకారం.. ఏంటాని చూడగా..!