Sapota Benefit: సపోటాతో ఎన్నో ప్రయోజనాలు.. సీజన్‌లో మిస్ అవ్వొద్దు
సపోటా.. కొందరికి ఈ పేరు వినగానే డోకు వస్తుంది. మరికొందరికి ఇష్టమైన పండ్ల జాబితాలో ఇది తప్పని సరిగా ఉంటుంది. కానీ, ఆరోగ్యం విషయానికి వస్తే మాత్రం సపోటాకు మించిన పండు మరొకరటి ఉండదు. ఇది పోషకాల భాండాగారం. ఈ పండులో విటమిన్లు బి, సి, ఇ, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, మాంగనీస్ వంటి ఇతర ఖనిజాలు ఉంటాయి. అలాగే ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. ఇవి రుచికి అద్భుతంగా ఉండటం మాత్రమే కాకుండా బరువును సులువుగా తగ్గిస్తుంది..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
