Acne Tips: 40 ఏళ్లలో మొటిమలా.. సులువైన ఆయుర్వేద టిప్స్..
వయసు ముదురుతున్న కొద్దీ ముఖంపై ముడతలు సహజం. అయితే మొటిమలు కూడా వస్తూ ఉంటాయంటున్నారు చర్మవ్యాధి నిపుణులు. సాధారణంగా ముఖంపై మొటిమలు టీనేజర్స్ లో వస్తూ ఉంటాయి. వాటిని తొలగించుకోవడం కోసం నానా తిప్పలుపడుతూ ఉంటారు. అనేక క్రీములు, టాబ్లెట్లు వాడుతూ ఉంటారు. ఆ వయసు వెళ్లిపోయిన వెంటనే మొటిమలు కూడా క్రమంగా కనుమరుగవుతూ ఉంటాయి. అవి తిరిగి 40 ఏళ్ల తరువాత మళ్ళీ వస్తాయంటున్నారు వైద్య నిపుణులు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
