Get Rid of Rats: ఇంట్లో ఎలుకల బెడదా.. ఈ చిట్కాలతో బయటకు తరిమేయండి..

ఇంట్లో ఒక్క ఎలుక ఉన్నా.. ఇల్లు మొత్తం చెల్లాచెదురు కావడం ఖాయం. ఒక్క ఎలుకకు తోడు మరిన్ని చేరతాయి. వీటి అరాచకం మామూలుగా ఉండదు. అూ ఇటూ తిరుగుతూ వస్తువులను పాడు చేస్తాయి. ముఖ్యంగా కిచెన్‌లోని వస్తువులు, ఆహారాలను పాడు చేస్తాయి. వీటిని ఇంటి నుంచి తరిమేయడానికి నానా తిప్పలు పడాల్సి వస్తుంది. కానీ ఇప్పుడు చెప్పే చిట్కాలు పాటిస్తే ఎంతో ఈజీగా ఇంట్లోంచి ఎలుకలను బయటకు పంపవచ్చు. మరి ఆ హోమ్ రెమిడీస్..

|

Updated on: Jul 24, 2024 | 5:37 PM

ఇంట్లో ఒక్క ఎలుక ఉన్నా.. ఇల్లు మొత్తం చెల్లాచెదురు కావడం ఖాయం. ఒక్క ఎలుకకు తోడు మరిన్ని చేరతాయి. వీటి అరాచకం మామూలుగా ఉండదు. అూ ఇటూ తిరుగుతూ వస్తువులను పాడు చేస్తాయి. ముఖ్యంగా కిచెన్‌లోని వస్తువులు, ఆహారాలను పాడు చేస్తాయి.

1 / 5
వీటిని ఇంటి నుంచి తరిమేయడానికి నానా తిప్పలు పడాల్సి వస్తుంది. కానీ ఇప్పుడు చెప్పే చిట్కాలు పాటిస్తే ఎంతో ఈజీగా ఇంట్లోంచి ఎలుకలను బయటకు పంపవచ్చు.  మరి ఆ హోమ్ రెమిడీస్ ఏంటో ఇప్పుడు చూసేయండి.

2 / 5
పుదీనా ఆయిల్‌తో ఎలుకలను తరిమి కొట్టవచ్చు. ఎందుకంటే పుదీనా ఆయిల్ నుంచి ఘాటు సువాసన వస్తుంది. చిన్న దూది బాల్స్ ‌కి పుదీనా ఆయిల్ పూసి ఎలుకలు తిరిగే చోట పెట్టాలి. ఎలుకలు తిరిగే ప్రదేశాల్లో పుదీనా ఆయిల్ స్ప్రే చేసినా ఆ వాసనకు ఎలుకలు ఇంట్లోంచి వెల్లిపోతాయి.

3 / 5
వెల్లుల్లి వాసన అంటే ఎలుకలు పడదు. వెల్లుల్లికి ఘాటు వాసన వస్తుంది. తినడానికి కూడా చేదుగా ఉంటుంది. వెల్లుల్లిని బాగా దంచి నీటిలో కలపండి. ఈ నీటిని ఎలుకలు తిరిగే ప్రదేశంలో పిచికారీ చేయడం వల్ల ఎలుకు బయటకు వెళ్లిపోతాయి.

4 / 5
బంగాళా దుంప పొడితో కూడా ఎలుకల బెడద వదిలించుకోవచ్చు. ఎలుకలు ఎక్కువగా తిరిగే ప్రదేశంలో.. పౌడర్‌ని మూలమూలల్లో చల్లండి. ఈ పొడిలో కావాలి అంటే ఆర్టిఫిషియల్ స్వీటెనర్‌ కూడా కలపవచ్చు. ఇలా చేయడం వల్ల ఎలుకలు బయటకు వెళ్లి చనిపోతాయి.

5 / 5
Follow us