Signs Of Depression: రాత్రి నిద్ర పట్టడం లేదా.. ఈ లక్షణాలతో ఇబ్బంది పడుతున్నారా.. తస్మాత్ జాగ్రత్త.. నిర్లక్ష్యం వద్దు
శరీరంలో ఏదైనా చిన్న మార్పులు కనిపించినా వాటిపై ద్రుష్టి పెట్టి చికిత్స తీసుకుంటాం.. అయితే మానసికంగా ఏదైనా చికాకులు తలెత్తినా.. మనశ్శాంతి కోల్పోయినా.. చిన్న చిన్న మాటలకే కోపం వచ్చినా పెద్దగా పట్టించుకోరు. అయితే ఇలాంటి పరిస్థితి చాలా సార్లు డిప్రెషన్ దారి తీస్తుంది. డిప్రెషన్ అనేది మన పనితీరును బలహీనపరిచే నిజమైన అనారోగ్యం. ఇలా ఎందుకు జరుగుతోందని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఆఫీస్, పని ఒత్తిడి ఇలా చాలా మందిని మానసికంగా కుంగిపోయేలా చేస్తోంది. దీంతో చాలామంది మనశ్శాంతిని కోల్పోతున్నారు. అంతేకాదు చేస్తున్న పని పట్ల ఆసక్తి కోల్పోవడం, నిస్సహాయత, ఆకలి లేకపోవడం లేదా విపరీతమైన ఆకలి, ఏకాగ్రత లేకపోవడం, శక్తి లేనట్లు ఫీల్ అవ్వడం ఇవన్నీ డిప్రెషన్ కు ప్రధానిగా లక్షణాలే..

1 / 8

2 / 8

3 / 8

4 / 8

5 / 8

6 / 8

7 / 8

8 / 8




