Tecno Pova 6 Pro 5G: రూ. 15వేలోనే 108 ఎంపీ కెమెరా.. మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్
బడ్జెట్ ధరను టార్గెట్ చేస్తూ మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్‌లు సందడి చేస్తున్నాయి. మరీ ముఖ్యంగా చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గజ సంస్థలు వరుసగా కొంగొత్త ఫోన్‌లను లాంచ్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గజం టెక్నో మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను తీసుకొస్తోంది. టెక్నో పోవా 6ప్రో పేరుతో తీసుకొస్తున్న ఈ 5జీ ఫోన్‌ను సోమవారం బార్సిలోనాలో..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
